శ్రీ సాంబ సదాశివ అక్షరమాలా స్తోత్రం (మాతృక వర్ణమాలికా స్తోత్రం)


సాంబసదాశివ సాంబసదాశివ సాంబసదాశివ సాంబశివ ॥

అద్భుతవిగ్రహ అమరాధీశ్వర అగణితగుణగణ అమృతశివ ॥

ఆనందామృత ఆశ్రితరక్షక ఆత్మానంద మహేశ శివ ॥

ఇందుకళాధర ఇంద్రాదిప్రియ సుందరరూప సురేశ శివ ॥

ఈశ సురేశ మహేశ జనప్రియ కేశవసేవితపాద శివ ॥

ఉరగాదిప్రియభూషణ శంకర నరకవినాశ నటేశ శివ ॥

ఊర్జితదానవనాశ పరాత్పర ఆర్జితపాపవినాశ శివ ॥

ఋగ్వేదశ్రుతిమౌళివిభూషణ రవిచంద్రాగ్ని త్రినేత్ర శివ ॥

ౠపమనాది ప్రపంచవిలక్షణ తాపనివారణ తత్త్వ శివ ॥

లింగస్వరూప సర్వబుధప్రియ మంగళమూర్తి మహేశ శివ ॥

లూతాధీశ్వర రూపప్రియశివ వేదాంతప్రియవేద్య శివ ॥

ఏకానేకస్వరూప విశ్వేశ్వర యోగిహృదిప్రియవాస శివ ॥

ఐశ్వర్యాశ్రయ చిన్మయ చిద్ఘన అచ్యుతానంత మహేశ శివ ॥

ఓంకారప్రియ ఉరగవిభూషణ హ్రీంకారాది మహేశ శివ ॥

ఔరసలాలిత అంతకనాశన గౌరిసమేత గిరీశ శివ ॥

అంబరవాస చిదంబరనాయక తుంబురునారదసేవ్య శివ ॥

ఆహారప్రియ ఆదిగిరీశ్వర భోగాదిప్రియ పూర్ణ శివ ॥

కమలాక్షార్చిత కైలాసప్రియ కరుణాసాగర కాంతి శివ ॥

ఖడ్గశూలమృగఢక్కాద్యాయుధ విక్రమరూప విశ్వేశ శివ ॥

గంగాగిరిసుతవల్లభ గుణహిత శంకర సర్వజనేశ శివ ॥

ఘాతకభంజన పాతకనాశన గౌరిసమేత గిరీశ శివ ॥

ఙఙాశ్రితశ్రుతిమౌళివిభూషణ వేదస్వరూప విశ్వేశ శివ ॥

చండవినాశన సకలజనప్రియ మండలాధీశ మహేశ శివ ॥

ఛత్రకిరీటసుకుండలశోభిత పుత్రప్రియ భువనేశ శివ ॥

జన్మజరామృతినాశన కల్మషరహిత తాపవినాశ శివ ॥

ఝంకారాశ్రయ భృంగిరిటిప్రియ ఓంకారేశ మహేశ శివ ॥

జ్ఞానాజ్ఞానవినాశక నిర్మల దీనజనప్రియ దీప్త శివ ॥

టంకాద్యాయుధధారణ సత్వర హ్రీంకారైది సురేశ శివ ॥

ఠంకస్వరూపా సహకారోత్తమ వాగీశ్వర వరదేశ శివ ॥

డంబవినాశన డిండిమభూషణ అంబరవాస చిదీశ శివ ॥

ఢంఢండమరుక ధరణీనిశ్చల ఢుంఢివినాయకసేవ్య శివ ॥

ణళినవిలోచన నటనమనోహర అలికులభూషణ అమృత శివ ॥

తత్త్వమసీత్యాది వాక్యస్వరూపక నిత్యానంద మహేశ శివ ॥

స్థావర జంగమ భువనవిలక్షణ భావుకమునివరసేవ్య శివ ॥

దుఃఖవినాశన దలితమనోన్మన చందనలేపితచరణ శివ ॥

ధరణీధర శుభ ధవళవిభాస్వర ధనదాదిప్రియదాన శివ ॥

నానామణిగణభూషణ నిర్గుణ నటనజనసుప్రియనాట్య శివ ॥

పన్నగభూషణ పార్వతినాయక పరమానంద పరేశ శివ ॥

ఫాలవిలోచన భానుకోటిప్రభ హాలాహలధర అమృత శివ ॥

బంధవినాశన బృహదీశామరస్కందాదిప్రియ కనక శివ ॥

భస్మవిలేపన భవభయనాశన విస్మయరూప విశ్వేశ శివ ॥

మన్మథనాశన మధుపానప్రియ మందరపర్వతవాస శివ ॥

యతిజనహృదయనివాసిత ఈశ్వర విధివిష్ణ్వాది సురేశ శివ ॥

రామేశ్వర రమణీయముఖాంబుజ సోమేశ్వర సుకృతేశ శివ ॥

లంకాధీశ్వర సురగణసేవిత లావణ్యామృతలసిత శివ ॥

వరదాభయకర వాసుకిభూషణ వనమాలాదివిభూష శివ ॥

శాంతిస్వరూప జగత్త్రయ చిన్మయ కాంతిమతీప్రియ కనక శివ ॥

షణ్ముఖజనక సురేంద్రమునిప్రియ షాడ్గుణ్యాదిసమేత శివ ॥

సంసారార్ణవనాశన శాశ్వతసాధుహృదిప్రియవాస శివ ॥

హర పురుషోత్తమ అద్వైతామృతపూర్ణ మురారిసుసేవ్య శివ ॥

ళాళితభక్తజనేశ నిజేశ్వర కాళినటేశ్వర కామ శివ ॥

క్షరరూపాదిప్రియాన్విత సుందర సాక్షిజగత్త్రయ స్వామి శివ ॥

సాంబసదాశివ సాంబసదాశివ సాంబసదాశివ సాంబశివ ॥

ఇతి శ్రీసాంబసదాశివ మాతృకావర్ణమాలికా స్తోత్రమ్ ।

తరచుగా అడిగే ప్రశ్నలు

What is శ్రీ సాంబ సదాశివ అక్షరమాలా స్తోత్రం (మాతృక వర్ణమాలికా స్తోత్రం)?

శ్రీ సాంబ సదాశివ అక్షరమాలా స్తోత్రం (మాతృక వర్ణమాలికా స్తోత్రం) is a Shiva Stotrams available on Bhakti Granth in the selected language or script.

Which language or script is this version in?

This edition is published in Telugu. Use the language selector to view another available edition.

Can I read శ్రీ సాంబ సదాశివ అక్షరమాలా స్తోత్రం (మాతృక వర్ణమాలికా స్తోత్రం) online?

Yes. The imported text is available directly on this page for online reading and recitation.

Can I download శ్రీ సాంబ సదాశివ అక్షరమాలా స్తోత్రం (మాతృక వర్ణమాలికా స్తోత్రం) as a PDF?

If a verified PDF resource was found on the source page, a PDF download button is automatically connected to this page.

How can I share this page?

Use Copy Link, WhatsApp or Facebook in the sticky sharing bar provided by the Bhakti Granth theme.

Are there related devotional texts on Bhakti Granth?

Yes. The Bhakti Granth theme automatically connects texts through language and topic relationships to strengthen navigation and topical coverage.

WhatsApp Facebook