దారిద్ర్య దహన శివ స్తోత్రం
విశ్వేశ్వరాయ నరకార్ణవ తారణాయ
కర్ణామృతాయ శశిశేఖర ధారణాయ ।
కర్పూరకాంతి ధవళాయ జటాధరాయ
దారిద్ర్యదుఃఖ దహనాయ నమశ్శివాయ ॥ 1 ॥
గౌరీప్రియాయ రజనీశ కళాధరాయ
కాలాంతకాయ భుజగాధిప కంకణాయ ।
గంగాధరాయ గజరాజ విమర్ధనాయ
దారిద్ర్యదుఃఖ దహనాయ నమశ్శివాయ ॥ 2 ॥
భక్తప్రియాయ [భక్తిప్రియాయ] భవరోగ భయాపహాయ
ఉగ్రాయ దుఃఖ [దుర్గ] భవసాగర తారణాయ ।
జ్యోతిర్మయాయ గుణనామ సునృత్యకాయ
దారిద్ర్యదుఃఖ దహనాయ నమశ్శివాయ ॥ 3 ॥
చర్మాంబరాయ శవభస్మ విలేపనాయ
ఫాలేక్షణాయ మణికుండల మండితాయ ।
మంజీరపాదయుగళాయ జటాధరాయ
దారిద్ర్యదుఃఖ దహనాయ నమశ్శివాయ ॥ 4 ॥
పంచాననాయ ఫణిరాజ విభూషణాయ
హేమాంకుశాయ భువనత్రయ మండితాయ
ఆనంద భూమి వరదాయ తమోపయాయ [తమోమయాయ] ।
దారిద్ర్యదుఃఖ దహనాయ నమశ్శివాయ ॥ 5 ॥
భానుప్రియాయ భవసాగర తారణాయ
కాలాంతకాయ కమలాసన పూజితాయ ।
నేత్రత్రయాయ శుభలక్షణ లక్షితాయ
దారిద్ర్యదుఃఖ దహనాయ నమశ్శివాయ ॥ 6 ॥
రామప్రియాయ రఘునాథ వరప్రదాయ
నాగప్రియాయ నరకార్ణవ తారణాయ ।
పుణ్యాయ [పుణ్యేషు] పుణ్యభరితాయ సురార్చితాయ
దారిద్ర్యదుఃఖ దహనాయ నమశ్శివాయ ॥ 7 ॥
ముక్తేశ్వరాయ ఫలదాయ గణేశ్వరాయ
గీతాప్రియాయ వృషభేశ్వర వాహనాయ ।
మాతంగచర్మ వసనాయ మహేశ్వరాయ
దారిద్ర్యదుఃఖ దహనాయ నమశ్శివాయ ॥ 8 ॥
వసిష్ఠేన కృతం స్తోత్రం సర్వరోగ నివారణమ్ ।
సర్వసంపత్కరం శీఘ్రం పుత్రపౌత్రాది వర్ధనమ్ ।
[శుభదం కామదం హృద్యం ధనధాన్య ప్రవర్ధనం]
త్రిసంధ్యం యః పఠేన్నిత్యం స హి స్వర్గ మవాప్నుయాత్ ॥ 9 ॥
॥ ఇతి శ్రీ వసిష్ఠ విరచితం దారిద్ర్యదహన శివస్తోత్రం సంపూర్ణమ్ ॥
alternate first verse
గౌరీవిలాస భువనాయ మహేశ్వరాయ
పంచాననాయ శరణాగత కల్పదాయ ।
శర్వాయ సర్వజగతామధిపాయ
తస్మై దారిద్ర్య దుఃఖదహనాయ నమః శివాయ ॥
తరచుగా అడిగే ప్రశ్నలు
What is దారిద్ర్య దహన శివ స్తోత్రం?
దారిద్ర్య దహన శివ స్తోత్రం is a Shiva Stotrams available on Bhakti Granth in the selected language or script.
Which language or script is this version in?
This edition is published in Telugu. Use the language selector to view another available edition.
Can I read దారిద్ర్య దహన శివ స్తోత్రం online?
Yes. The imported text is available directly on this page for online reading and recitation.
Can I download దారిద్ర్య దహన శివ స్తోత్రం as a PDF?
If a verified PDF resource was found on the source page, a PDF download button is automatically connected to this page.
How can I share this page?
Use Copy Link, WhatsApp or Facebook in the sticky sharing bar provided by the Bhakti Granth theme.
Are there related devotional texts on Bhakti Granth?
Yes. The Bhakti Granth theme automatically connects texts through language and topic relationships to strengthen navigation and topical coverage.