లక్ష్మీ నిత్య పూజా విధానం
ఆవశ్యకాని వస్తూని
– ఆసనం
– దీపః
– గంధః
– కుంకుమం
– అక్షతాః
– పుష్పాణి
– ధూపః
– నైవేద్యం
– తాంబూలం
– ఆచమనీయం
– పూజా పాత్రం
– కలశః
– శంఖః [optional]
– లక్ష్మీ దేవీ ప్రతిమా వా చిత్రపటః వా
పూర్వాంగ పూజా
శ్రీమహాగణాధిపతయే నమః ।
శ్రీ గురుభ్యో నమః ।
హరిః ఓమ్ ।
శుచిః
అపవిత్రః పవిత్రో వా సర్వావస్థాం గతోఽపి వా ।
యః స్మరేత్ పుండరీకాక్షం స బాహ్యాభ్యంతరః శుచిః ॥
పుండరీకాక్ష పుండరీకాక్ష పుండరీకాక్షాయ నమః ॥
ప్రార్థనా
శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజమ్ ।
ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే ॥
అగజానన పద్మార్కం గజాననమహర్నిశమ్ ।
అనేకదం తం భక్తానాం ఏకదంతముపాస్మహే ॥
తదేవ లగ్నం సుదినం తదేవ
తారాబలం చంద్రబలం తదేవ ।
విద్యాబలం దైవబలం తదేవ
లక్ష్మీపతే తేఽంఘ్రియుగం స్మరామి ॥
గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః ।
గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీగురవే నమః ॥
సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థసాధికే ।
శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణి నమోఽస్తు తే ॥
శ్రీలక్ష్మీనారాయణాభ్యాం నమః ।
ఉమామహేశ్వరాభ్యాం నమః ।
వాణీహిరణ్యగర్భాభ్యాం నమః ।
శచీపురందరాభ్యాం నమః ।
అరుంధతీవసిష్ఠాభ్యాం నమః ।
శ్రీసీతారామాభ్యాం నమః ।
మాతాపితృభ్యో నమః ।
సర్వేభ్యో మహాజనేభ్యో నమః ।
ఆచమనం
ఓం కేశవాయ స్వాహా ।
ఓం నారాయణాయ స్వాహా ।
ఓం మాధవాయ స్వాహా ।
ఓం గోవిందాయ నమః ।
ఓం విష్ణవే నమః ।
ఓం మధుసూదనాయ నమః ।
ఓం త్రివిక్రమాయ నమః ।
ఓం వామనాయ నమః ।
ఓం శ్రీధరాయ నమః ।
ఓం హృషీకేశాయ నమః ।
ఓం పద్మనాభాయ నమః ।
ఓం దామోదరాయ నమః ।
ఓం సంకర్షణాయ నమః ।
ఓం వాసుదేవాయ నమః ।
ఓం ప్రద్యుమ్నాయ నమః ।
ఓం అనిరుద్ధాయ నమః ।
ఓం పురుషోత్తమాయ నమః ।
ఓం అధోక్షజాయ నమః ।
ఓం నారసింహాయ నమః ।
ఓం అచ్యుతాయ నమః ।
ఓం జనార్దనాయ నమః ।
ఓం ఉపేంద్రాయ నమః ।
ఓం హరయే నమః ।
ఓం శ్రీకృష్ణాయ నమః ।
దీపారాధనం
దీపస్త్వం బ్రహ్మరూపోఽసి జ్యోతిషాం ప్రభురవ్యయః ।
సౌభాగ్యం దేహి పుత్రాంశ్చ సర్వాన్కామాంశ్చ దేహి మే ॥
భో దీప దేవి రూపస్త్వం కర్మసాక్షీ హ్యవిఘ్నకృత్ ।
యావత్పూజాం కరిష్యామి తావత్త్వం సుస్థిరో భవ ॥
దీపారాధన ముహూర్తః సుముహూర్తోఽస్తు ॥
భూతోచ్చాటనం
ఉత్తిష్ఠంతు భూతపిశాచాః య ఏతే భూమిభారకాః ।
ఏతేషామవిరోధేన బ్రహ్మకర్మ సమారభే ॥
అపసర్పంతు తే భూతా యే భూతా భూమిసంస్థితాః ।
యే భూతా విఘ్నకర్తారస్తే గచ్ఛంతు శివాఽజ్ఞయా ॥
ప్రాణాయామః
ఓం భూః । ఓం భువః॑ । ఓగ్ం సువః॑ । ఓం మహః॑ । ఓం జనః॑ । ఓం తపః॑ । ఓగ్ం సత్యమ్ ।
ఓం తత్స॑వి॒తుర్వరే᳚ణ్యం॒ భర్గో॑ దే॒వస్య॑ ధీమహి ।
ధియో॒ యో నః॑ ప్రచో॒దయా᳚త్ ॥
ఓమాపో॒ జ్యోతీ॒ రసో॒ఽమృతం॒ బ్రహ్మ॒ భూర్భువ॒స్సువ॒రోమ్ ॥
సంకల్పః
మమ ఉపాత్త సమస్త దురితక్షయ ద్వారా శ్రీపరమేశ్వర ప్రీత్యర్థం, మమ/అస్మాకం సహకుటుంబస్య క్షేమ-స్థైర్య-ధైర్య-వీర్య-విజయ-అభయ-ఆయుః-ఆరోగ్య-ఐశ్వర్య-అభివృద్ధ్యర్థం, ధర్మార్థ-కామ-మోక్ష-చతుర్విధ-పురుషార్థ-ఫల-సిద్ధ్యర్థం, సర్వాభీష్ట-సిద్ధ్యర్థం, శ్రీమహాలక్ష్మీ-ప్రీత్యర్థం, యావచ్ఛక్తి ధ్యాన-ఆవాహనాది-షోడశోపచార-పూజాం కరిష్యే ॥
తదంగ కలశారాధనం కరిష్యే ॥
కలశారాధనం
కలశే గంధ పుష్పాక్షతైరభ్యర్చ్య ।
కలశే ఉదకం పూరయిత్వా ।
కలశస్యోపరి హస్తం నిధాయ ।
కలశస్య ముఖే విష్ణుః కంఠే రుద్రః సమాశ్రితః ।
మూలే త్వస్య స్థితో బ్రహ్మా మధ్యే మాతృగణాః స్మృతాః ॥
కుక్షౌ తు సాగరాః సర్వే సప్తద్వీపా వసుంధరా ।
ఋగ్వేదోఽథ యజుర్వేదో సామవేదో హ్యథర్వణః ॥
అంగైశ్చ సహితాః సర్వే కలశాంబు సమాశ్రితాః ॥
గంగే చ యమునే చైవ గోదావరీ సరస్వతీ ।
నర్మదే సింధు కావేరీ జలేఽస్మిన్ సన్నిధిం కురు ॥
కావేరీ తుంగభద్రా చ కృష్ణవేణీ చ గౌతమీ ।
భాగీరథీతి విఖ్యాతాః పంచగంగాః ప్రకీర్తితాః ॥
ఆయాంతు దేవపూజార్థం మమ దురితక్షయకారకాః ।
కలశోదకేన పూజా ద్రవ్యాణి సంప్రోక్ష్య, దేవం సంప్రోక్ష్య, ఆత్మానం చ సంప్రోక్ష్య ॥
శంఖపూజా
శంఖం చంద్రార్క దైవతం మధ్యే వరుణ దేవతామ్ ।
పృష్ఠే ప్రజాపతిం వింద్యాదగ్రే గంగా సరస్వతీమ్ ॥
త్రైలోక్యే యాని తీర్థాని వాసుదేవస్య ఆజ్ఞయా ।
శంఖే తిష్ఠంతు విప్రేంద్రాః తస్మాత్ శంఖం ప్రపూజయేత్ ॥
ఓం శంఖాయ నమః ।
ఓం ధవళాయ నమః ।
ఓం పాంచజన్యాయ నమః ।
ఓం శంఖదేవతాభ్యో నమః ।
సకలపూజార్థే అక్షతాన్ సమర్పయామి ॥
ఘంటానాదః
ఆగమార్థం తు దేవానాం గమనార్థం తు రాక్షసామ్ ।
ఘంటారవం కరోమ్యాదౌ దేవతాహ్వాన లాంఛనమ్ ॥
ఓం ఘంటాదేవతాభ్యో నమః ।
సకలోపచార పూజార్థే అక్షతాన్ సమర్పయామి ॥
శ్రీ మహాగణపతి పూజా
ఓం గ॒ణానాం᳚ త్వా గ॒ణప॑తిగ్ం హవామహే క॒విం క॑వీ॒నాం ఉప॒మశ్ర॑వస్తవమ్ ।
జ్యే॒ష్ఠ॒రాజం॒ బ్రహ్మ॑ణాం బ్రహ్మణస్పత॒ ఆ నః॑ శృ॒ణ్వన్నూ॒తిభి॑స్సీద॒ సాద॑నమ్ ॥
సుముఖశ్చైకదంతశ్చ కపిలో గజకర్ణకః ।
లంబోదరశ్చ వికటో విఘ్నరాజో గణాధిపః ॥
ధూమకేతుర్గణాధ్యక్షః ఫాలచంద్రో గజాననః ।
వక్రతుండః శూర్పకర్ణో హేరంబః స్కందపూర్వజః ॥
ఓం శ్రీమహాగణపతయే నమః ।
ధ్యాయామి । ఆవాహయామి । ఆసనం సమర్పయామి ।
పాద్యం సమర్పయామి । అర్ఘ్యం సమర్పయామి । ఆచమనీయం సమర్పయామి ।
స్నానం సమర్పయామి । వస్త్రం సమర్పయామి । యజ్ఞోపవీతం సమర్పయామి ।
గంధం సమర్పయామి । పుష్పాణి సమర్పయామి ।
ధూపమాఘ్రాపయామి । దీపం దర్శయామి ।
నైవేద్యం సమర్పయామి । తాంబూలం సమర్పయామి ।
నీరాజనం సమర్పయామి । మంత్రపుష్పం సమర్పయామి ।
ప్రదక్షిణ నమస్కారాన్ సమర్పయామి ॥
షోడశోపచార పూజా
లక్ష్మీ దేవీ ధ్యానం
యా సా పద్మాసనస్థా విపులకటితటీ పద్మపత్రాయతాక్షీ ।
గంభీరావర్తనాభిః స్తనభర నమితా శుభ్ర వస్త్రోత్తరీయా ॥
లక్ష్మీర్దివ్యైర్గజేంద్రైర్మణిగణ ఖచితైః స్నాపితా హేమకుంభైః ।
నిత్యం సా పద్మహస్తా మమ వసతు గృహే సర్వమాంగల్యయుక్తా ॥
లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీమ్ ।
దాసీభూతసమస్తదేవ వనితాం లోకైక దీపాంకురామ్ ॥
శ్రీమన్మందకటాక్షలబ్ధ విభవ బ్రహ్మేంద్రగంగాధరామ్ ।
త్వాం త్రైలోక్య కుటుంబినీం సరసిజాం వందే ముకుందప్రియామ్ ॥
ఓమ్ ॥ హిర॑ణ్యవర్ణాం॒ హరి॑ణీం సు॒వర్ణ॑రజ॒తస్ర॑జామ్ ।
చం॒ద్రాం హి॒రణ్మ॑యీం-లఀ॒క్ష్మీం జాత॑వేదో మ॒మావ॑హ ॥
ఓం శ్రీమహాలక్ష్మ్యై నమః ।
ధ్యాయామి । ధ్యానం సమర్పయామి ॥
ఆవాహనం
తాం మ॒ ఆవ॑హ॒ జాత॑వేదో ల॒క్ష్మీమన॑పగా॒మినీ᳚మ్ ।
యస్యాం॒ హిర॑ణ్యం-విఀం॒దేయం॒ గామశ్వం॒ పురు॑షాన॒హమ్ ॥
సహస్రదలపద్మస్థాం స్వస్థాం చ సుమనోహరామ్ ।
శాంతాం చ శ్రీహరేః కాంతాం తాం భజే జగతాం ప్రసూమ్ ॥
ఓం శ్రీమహాలక్ష్మ్యై నమః ।
ఆవాహయామి । స్థాపయామి । పూజయామి ॥
ఆసనం
అమూల్యరత్నఖచితం నిర్మితం విశ్వకర్మణా ।
ఆసనం చ విచిత్రం చ మహాలక్ష్మి ప్రగృహ్యతామ్ ॥
ఓం శ్రీమహాలక్ష్మ్యై నమః ।
ఆసనం సమర్పయామి ॥
పాద్యం
అశ్వపూర్వాం రథమధ్యాం హస్తినాద ప్రబోధినీమ్ ।
శ్రియం దేవీముపహ్వయే శ్రీర్మా దేవీర్జుషతామ్ ॥
పుష్పచందనదూర్వాది సంయుతం జాహ్నవీజలమ్ ।
శంఖగర్భస్థితం శుద్ధం గృహ్యతాం పద్మవాసిని ॥
ఓం శ్రీమహాలక్ష్మ్యై నమః ।
పాదయోః పాద్యం సమర్పయామి ॥
అర్ఘ్యం
గంధ పుష్పాక్షతైర్యుక్తం అర్ఘ్యం సంపాదితం మయా ।
గృహాణ త్వం మహాలక్ష్మి ప్రసన్నా భవ సర్వదా ॥
ఓం శ్రీమహాలక్ష్మ్యై నమః ।
హస్తయోః అర్ఘ్యం సమర్పయామి ॥
ఆచమనీయం
పుణ్యతీర్థోదకం చైవ విశుద్ధం శుద్ధిదం సదా ।
గృహ్యతాం కృష్ణకాంతే త్వం రమ్యమాచమనీయకమ్ ॥
ఓం శ్రీమహాలక్ష్మ్యై నమః ।
ముఖే ఆచమనీయం సమర్పయామి ॥
స్నానం
ఆపో॒ హిష్ఠా మ॑యో॒భువ॒స్తా న॑ ఊ॒ర్జే ద॑ధాతన ।
మ॒హే రణా॑య॒ చక్ష॑సే ॥
యో వః॑ శి॒వత॑మో రస॒స్తస్య॑ భాజయతే॒హ నః॑ ।
ఉ॒శ॒తీరి॑వ మా॒త॑రః ॥
తస్మా॒ అరం॑ గమామ వో॒ యస్య॒ క్షయా॑య॒ జిన్వ॑థ ।
ఆపో॑ జ॒నయ॑థా చ నః ॥
ఓం శ్రీమహాలక్ష్మ్యై నమః ।
శుద్ధోదక స్నానం సమర్పయామి ॥
స్నానానంతరం ఆచమనీయం సమర్పయామి ॥
వస్త్రం
ఉపై॑తు॒ మాం దే॑వస॒ఖః కీ॒ర్తిశ్చ॒ మణి॑నా స॒హ ।
ప్రా॒దు॒ర్భూ॒తోఽస్మి॑ రాష్ట్రే॒ఽస్మిన్ కీ॒ర్తి॒మృ॑ద్ధిం ద॒దాతు॑ మే ॥
దేహసౌమ్దర్యబీజం చ సదా శోభా వివర్ధనమ్ ।
కార్పాసజం చ కృమిజం వసనం దేవి గృహ్యతామ్ ॥
ఓం శ్రీమహాలక్ష్మ్యై నమః ।
వస్త్రం సమర్పయామి ॥
యజ్ఞోపవీతం
యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపతేర్యత్సహజం పురస్తాత్ ।
ఆయుష్యమగ్ర్యం ప్రతిముంచ శుభ్రం యజ్ఞోపవీతం బలమస్తు తేజః ॥
ఓం శ్రీమహాలక్ష్మ్యై నమః ।
యజ్ఞోపవీతం సమర్పయామి ॥
గంధం
గం॒ధ॒ద్వా॒రాం దు॑రాధ॒ర్షాం॒ ని॒త్యపు॑ష్టాం కరీ॒షిణీ᳚మ్ ।
ఈ॒శ్వరీగ్ం॑ సర్వ॑భూతా॒నాం॒ తామి॒హోప॑హ్వయే॒ శ్రియమ్ ॥
మలయాచలసంభూతం వృక్షసారం మనోహరమ్ ।
సుగంధియుక్తం సుఖదం చందనం దేవి గృహ్యతామ్ ॥
ఓం శ్రీమహాలక్ష్మ్యై నమః ।
గంధం సమర్పయామి ॥
అర్చన
అక్షతాన్ ధవళాన్ దివ్యాన్ పుష్పాణి చ సుగంధీని ।
భక్త్యా దత్తాని గృహ్యంతాం సర్వదేవాః ప్రసీదత ॥
అంగ పూజా
ఓం చపలాయై నమః – పాదౌ పూజయామి ।
ఓం చంచలాయై నమః – జానునీ పూజయామి ।
ఓం కమలాయై నమః – కటిం పూజయామి ।
ఓం కాత్యాయన్యై నమః – నాభిం పూజయామి ।
ఓం జగన్మాత్రే నమః – జఠరం పూజయామి ।
ఓం విశ్వవల్లభాయై నమః – వక్షఃస్థలం పూజయామి ।
ఓం కమలవాసిన్యై నమః – నేత్రత్రయం పూజయామి ।
ఓం శ్రియై నమః – శిరః పూజయామి ।
ఓం మహాలక్ష్మ్యై నమః – సర్వాణ్యంగాని పూజయామి ॥
[Recite the SrI mahAlakShmI aShTOttara Sata nAmAvaLI, or at least a few known names of Lakshmi. Offer flowers or akshatas with each name.]
అథవా లక్ష్మీ నామావళీ పఠనమ్ ॥
ఓం శ్రీమహాలక్ష్మ్యై నమః ।
అష్టోత్తర శత నామావళీ పూజాం సమర్పయామి ।
అక్షతాన్ పుష్పాణి చ సమర్పయామి ॥
ధూపం
ఆపః॑ సృ॒జంతు॑ స్ని॒గ్ధా॒ని॒ చి॒క్లీ॒త వ॑స మే॒ గృహే ।
ని చ॑ దే॒వీం మా॒తరం॒ శ్రియం॑-వాఀ॒సయ॑ మే కు॒లే ॥
వృక్షనిర్యాసరూపం చ గంధద్రవ్యాది సంయుతమ్ ।
కృష్ణకాంతే పవిత్రో వై ధూపోఽయం ప్రతిగృహ్యతామ్ ॥
ఓం శ్రీమహాలక్ష్మ్యై నమః ।
ధూపమాఘ్రాపయామి ॥
దీపం
ఆ॒ర్ద్రాం పు॒ష్కరి॑ణీం పు॒ష్టిం॒ పిం॒గ॒ళాం ప॑ద్మమా॒లినీమ్ ।
చం॒ద్రాం హి॒రణ్మ॑యీం-లఀ॒క్ష్మీం జాత॑వేదో మ॒మావ॑హ ॥
జగచ్చక్షుః స్వరూపం చ ధ్వాంత ప్రధ్వంసకారణమ్ ।
ప్రదీపం శుద్ధరూపం చ గృహ్యతాం పరమేశ్వరి ॥
ఓం శ్రీమహాలక్ష్మ్యై నమః ।
దీపం దర్శయామి ॥
నైవేద్యం
నైవేద్యం గృహ్యతాం దేవి భక్త్యా సంపాదితం మయా ।
ఇదం ఫలం చ పానీయం సర్వోపచార సంయుతమ్ ॥
ఓం భూర్భువ॒స్సువః॒ । తత్స॑వి॒తుర్వరే᳚ణ్యం॒ భర్గో॑ దే॒వస్య॑ ధీమహి ।
ధి॒యో యో నః॑ ప్రచో॒దయా᳚త్ ॥
సత్యం త్వా ఋతేన పరిషించామి ।
అమృతమస్తు । అమృతోపస్తరణమసి ।
ఓం ప్రాణాయ స్వాహా । ఓం అపానాయ స్వాహా । ఓం వ్యానాయ స్వాహా ।
ఓం ఉదానాయ స్వాహా । ఓం సమానాయ స్వాహా ।
మధ్యే మధ్యే పానీయం సమర్పయామి ।
అమృతాపిధానమసి ।
ఉత్తరాపోశనం సమర్పయామి ।
హస్తౌ ప్రక్షాళయామి । పాదౌ ప్రక్షాళయామి ।
శుద్ధాచమనీయం సమర్పయామి ॥
ఓం శ్రీమహాలక్ష్మ్యై నమః ।
నైవేద్యం సమర్పయామి ॥
తాంబూలం
తాంబూలం చ వరం రమ్యం కర్పూరాది సువాసితమ్ ।
జిహ్వాజాడ్యచ్ఛేదకరం తాంబూలం దేవి గృహ్యతామ్ ॥
ఓం శ్రీమహాలక్ష్మ్యై నమః ।
తాంబూలం సమర్పయామి ॥
నీరాజనం
చక్షుర్దం సర్వలోకానాం తిమిరస్య నివారణమ్ ।
ఆర్తిక్యం కల్పితం భక్త్యా గృహాణ పరమేశ్వరి ॥
సంతత శ్రీరస్తు సమస్త మంగళాని భవంతు ।
నిత్య శ్రీరస్తు నిత్యమంగళాని భవంతు ॥
ఓం శ్రీమహాలక్ష్మ్యై నమః ।
నీరాజనం సమర్పయామి ॥
మంత్రపుష్పం
ఓం మ॒హా॒దే॒వ్యై చ॑ వి॒ద్మహే॑ విష్ణుప॒త్నీ చ॑ ధీమహి ।
తన్నో॑ లక్ష్మీః ప్రచో॒దయా᳚త్ ॥
సద్భావపుష్పాణ్యాదాయ సహజ ప్రేమరూపిణే ।
లోకమాత్రే దదామ్యద్య ప్రీత్యా సంగృహ్యతాం సదా ॥
ఓం శ్రీమహాలక్ష్మ్యై నమః ।
మంత్రపుష్పం సమర్పయామి ॥
ప్రదక్షిణం
యాని కాని చ పాపాని జన్మాంతర కృతాని చ ।
తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పదే పదే ॥
పాపోఽహం పాపకర్మాఽహం పాపాత్మా పాపసంభవ ।
త్రాహి మాం కృపయా దేవి శరణాగతవత్సలే ॥
అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ ।
తస్మాత్కారుణ్య భావేన రక్ష మాం పరమేశ్వరి ॥
ఓం శ్రీమహాలక్ష్మ్యై నమః ।
ప్రదక్షిణ నమస్కారాన్ సమర్పయామి ॥
నమస్కారః
ఉరసా శిరసా దృష్ట్యా మనసా వచసా తథా ।
పద్భ్యాం కరాభ్యాం కర్ణాభ్యాం ప్రణామోఽష్టాంగ ఉచ్యతే ॥
ఓం శ్రీమహాలక్ష్మ్యై నమః ।
నమస్కారాన్ సమర్పయామి ॥
సర్వోపచారాః
ఓం శ్రీమహాలక్ష్మ్యై నమః ।
ఛత్రం సమర్పయామి ।
చామరం సమర్పయామి ।
గీతం శ్రావయామి ।
నృత్యం దర్శయామి ।
సమస్త రాజోపచారాన్ దేవోపచారాన్ సమర్పయామి ॥
స్తోత్ర/సూక్త పఠనం
క్షమాప్రార్థనా
అపరాధసహస్రాణి క్రియంతేఽహర్నిశం మయా ।
దాసోఽయమితి మాం మత్వా క్షమస్వ పరమేశ్వరి ॥
మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం మహాలక్ష్మి ।
యత్పూజితం మయా దేవి పరిపూర్ణం తదస్తు తే ॥
కాయేన వాచా మనసేంద్రియైర్వా
బుద్ధ్యాత్మనా వా ప్రకృతేః స్వభావాత్ ।
కరోమి యద్యత్ సకలం పరస్మై
నారాయణాయేతి సమర్పయామి ॥
అనయా ధ్యాన-ఆవాహనాది-షోడశోపచార పూజయా శ్రీమహాలక్ష్మీ దేవీ సుప్రీతా సుప్రసన్నా వరదా భవతు ॥
ఉద్వాసనం
ఓం శ్రీమహాలక్ష్మ్యై నమః ।
యథాస్థానం ఉద్వాసయామి ।
శోభనార్థే క్షేమాయ పునరాగమనాయ చ ॥
ప్రసాద గ్రహణం
అకాలమృత్యుహరణం సర్వవ్యాధినివారణమ్ ।
సమస్తపాపక్షయకరం దేవతా పాదోదకం శుభమ్ ॥
శ్రీమహాలక్ష్మీ దేవీ ప్రసాదం శిరసా గృహ్ణామి ॥
ఓం శాంతిః శాంతిః శాంతిః ॥
ఓం తత్సత్ బ్రహ్మార్పణమస్తు ॥
తరచుగా అడిగే ప్రశ్నలు
What is లక్ష్మీ నిత్య పూజా విధానం?
లక్ష్మీ నిత్య పూజా విధానం is a Lakshmi Stotrams available on Bhakti Granth in the selected language or script.
Which language or script is this version in?
This edition is published in Telugu. Use the language selector to view another available edition.
Can I read లక్ష్మీ నిత్య పూజా విధానం online?
Yes. The imported text is available directly on this page for online reading and recitation.
Can I download లక్ష్మీ నిత్య పూజా విధానం as a PDF?
If a verified PDF resource was found on the source page, a PDF download button is automatically connected to this page.
How can I share this page?
Use Copy Link, WhatsApp or Facebook in the sticky sharing bar provided by the Bhakti Granth theme.
Are there related devotional texts on Bhakti Granth?
Yes. The Bhakti Granth theme automatically connects texts through language and topic relationships to strengthen navigation and topical coverage.