అష్ట లక్ష్మీ స్తోత్రం


ఆదిలక్ష్మీ
సుమనస వందిత సుందరి మాధవి, చంద్ర సహోదరి హేమమయే
మునిగణ వందిత మోక్షప్రదాయిని, మంజుల భాషిణి వేదనుతే । [మునిగణ మండిత మోక్షప్రదాయిని, మంజుల భాషిణి వేదనుతే]
పంకజవాసిని దేవ సుపూజిత, సద్గుణ వర్షిణి శాంతియుతే
జయ జయహే మధుసూదన కామిని, ఆదిలక్ష్మి పరిపాలయ మాం [సదా పాలయ మాం] ॥ 1 ॥

ధాన్యలక్ష్మీ
అయికలి కల్మష నాశిని కామిని, వైదిక రూపిణి వేదమయే
క్షీర సముద్భవ మంగళ రూపిణి, మంత్రనివాసిని మంత్రనుతే ।
మంగళదాయిని అంబుజవాసిని, దేవగణాశ్రిత పాదయుతే
జయ జయహే మధుసూదన కామిని, ధాన్యలక్ష్మి సదా పాలయ మాం [పరిపాలయ మాం] ॥ 2 ॥

ధైర్యలక్ష్మీ
జయవరవర్షిణి వైష్ణవి భార్గవి, మంత్ర స్వరూపిణి మంత్రమయే [జయవరవర్ణిని]
సురగణ పూజిత శీఘ్ర ఫలప్రద, జ్ఞాన వికాసిని శాస్త్రనుతే ।
భవభయహారిణి పాపవిమోచని, సాధు జనాశ్రిత పాదయుతే
జయ జయహే మధుసూదన కామిని, ధైర్యలక్ష్మి పరిపాలయ మాం [సదా పాలయ మాం] ॥ 3 ॥

గజలక్ష్మీ
జయ జయ దుర్గతి నాశిని కామిని, సర్వఫలప్రద శాస్త్రమయే
రథగజ తురగపదాతి సమావృత, పరిజన మండిత లోకనుతే । [రథగజ తురగపదాది సమావృత]
హరిహర బ్రహ్మ సుపూజిత సేవిత, తాప నివారిణి పాదయుతే [తాపనివారణ పాదయుతే]
జయ జయహే మధుసూదన కామిని, గజలక్ష్మి రూపేణ పాలయ మామ్ ॥ 4 ॥

సంతానలక్ష్మీ
అయిఖగ వాహిని మోహిని చక్రిణి, రాగవివర్ధిని జ్ఞానమయే
గుణగణవారిధి లోకహితైషిణి, స్వరసప్త భూషిత గాననుతే । [సప్తస్వర భూషిత గాననుతే]
సకల సురాసుర దేవ మునీశ్వర, మానవ వందిత పాదయుతే
జయ జయహే మధుసూదన కామిని, సంతానలక్ష్మి త్వం పాలయ మాం [సదా పాలయ మాం] [పరిపాలయ మాం] ॥ 5 ॥

విజయలక్ష్మీ
జయ కమలాసిని సద్గతి దాయిని, జ్ఞానవికాసిని గానమయే
అనుదిన-మర్చిత కుంకుమ ధూసర, భూషిత వాసిత వాద్యనుతే ।
కనకధరాస్తుతి వైభవ వందిత, శంకరదేశిక మాన్యపదే
జయ జయహే మధుసూదన కామిని, విజయలక్ష్మి సదా పాలయ మాం [పరిపాలయ మాం] ॥ 6 ॥

విద్యాలక్ష్మీ
ప్రణత సురేశ్వరి భారతి భార్గవి, శోకవినాశిని రత్నమయే
మణిమయ భూషిత కర్ణవిభూషణ, శాంతి సమావృత హాస్యముఖే ।
నవనిధి దాయిని కలిమలహారిణి, కామిత ఫలప్రద హస్తయుతే
జయ జయహే మధుసూదన కామిని, విద్యాలక్ష్మి సదా పాలయ మామ్ ॥ 7 ॥

ధనలక్ష్మీ
ధిమిధిమి ధింధిమి ధింధిమి-దింధిమి, దుంధుభి నాద సుపూర్ణమయే
ఘుమఘుమ ఘుంఘుమ ఘుంఘుమ ఘుంఘుమ, శంఖ నినాద సువాద్యనుతే ।
వేద పూరాణేతిహాస సుపూజిత, వైదిక మార్గ ప్రదర్శయుతే
జయ జయహే మధుసూదన కామిని, ధనలక్ష్మి రూపేణ పాలయ మామ్ ॥ 8 ॥

ఫలశృతి
శ్లో॥ అష్టలక్ష్మీ నమస్తుభ్యం వరదే కామరూపిణి ।
విష్ణువక్షః స్థలా-రూఢే భక్త మోక్ష ప్రదాయిని ॥

శ్లో॥ శంఖ చక్రగదాహస్తే విశ్వరూపిణి తే జయః ।
జగన్మాత్రే చ మోహిన్యై మంగళం శుభ మంగళమ్ ॥

తరచుగా అడిగే ప్రశ్నలు

What is అష్ట లక్ష్మీ స్తోత్రం?

అష్ట లక్ష్మీ స్తోత్రం is a Lakshmi Stotrams available on Bhakti Granth in the selected language or script.

Which language or script is this version in?

This edition is published in Telugu. Use the language selector to view another available edition.

Can I read అష్ట లక్ష్మీ స్తోత్రం online?

Yes. The imported text is available directly on this page for online reading and recitation.

Can I download అష్ట లక్ష్మీ స్తోత్రం as a PDF?

If a verified PDF resource was found on the source page, a PDF download button is automatically connected to this page.

How can I share this page?

Use Copy Link, WhatsApp or Facebook in the sticky sharing bar provided by the Bhakti Granth theme.

Are there related devotional texts on Bhakti Granth?

Yes. The Bhakti Granth theme automatically connects texts through language and topic relationships to strengthen navigation and topical coverage.

WhatsApp Facebook