సూర్య నిత్య పూజా విధానం


ఆవశ్యకాని వస్తూని
– ఆసనం
– దీపః
– గంధః
– కుంకుమం
– అక్షతాః
– పుష్పాణి
– ధూపః
– నైవేద్యం
– తాంబూలం
– ఆచమనీయం
– పూజా పాత్రం
– కలశః
– శంఖః [optional]
– సూర్యనారాయణ స్వామి ప్రతిమా వా చిత్రపటః వా

పూర్వాంగ పూజా
శ్రీమహాగణాధిపతయే నమః ।
శ్రీ గురుభ్యో నమః ।
హరిః ఓమ్ ।

శుచిః
అపవిత్రః పవిత్రో వా సర్వావస్థాం గతోఽపి వా ।
యః స్మరేత్ పుండరీకాక్షం స బాహ్యాభ్యంతరః శుచిః ॥
పుండరీకాక్ష పుండరీకాక్ష పుండరీకాక్షాయ నమః ॥

ప్రార్థనా
శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజమ్ ।
ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే ॥

అగజానన పద్మార్కం గజాననమహర్నిశమ్ ।
అనేకదం తం భక్తానాం ఏకదంతముపాస్మహే ॥

తదేవ లగ్నం సుదినం తదేవ
తారాబలం చంద్రబలం తదేవ ।
విద్యాబలం దైవబలం తదేవ
లక్ష్మీపతే తేఽంఘ్రియుగం స్మరామి ॥

గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః ।
గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీగురవే నమః ॥

సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థసాధికే ।
శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణి నమోఽస్తు తే ॥

శ్రీలక్ష్మీనారాయణాభ్యాం నమః ।
ఉమామహేశ్వరాభ్యాం నమః ।
వాణీహిరణ్యగర్భాభ్యాం నమః ।
శచీపురందరాభ్యాం నమః ।
అరుంధతీవసిష్ఠాభ్యాం నమః ।
శ్రీసీతారామాభ్యాం నమః ।
మాతాపితృభ్యో నమః ।
సర్వేభ్యో మహాజనేభ్యో నమః ।

ఆచమనం
ఓం కేశవాయ స్వాహా ।
ఓం నారాయణాయ స్వాహా ।
ఓం మాధవాయ స్వాహా ।
ఓం గోవిందాయ నమః ।
ఓం విష్ణవే నమః ।
ఓం మధుసూదనాయ నమః ।
ఓం త్రివిక్రమాయ నమః ।
ఓం వామనాయ నమః ।
ఓం శ్రీధరాయ నమః ।
ఓం హృషీకేశాయ నమః ।
ఓం పద్మనాభాయ నమః ।
ఓం దామోదరాయ నమః ।
ఓం సంకర్షణాయ నమః ।
ఓం వాసుదేవాయ నమః ।
ఓం ప్రద్యుమ్నాయ నమః ।
ఓం అనిరుద్ధాయ నమః ।
ఓం పురుషోత్తమాయ నమః ।
ఓం అధోక్షజాయ నమః ।
ఓం నారసింహాయ నమః ।
ఓం అచ్యుతాయ నమః ।
ఓం జనార్దనాయ నమః ।
ఓం ఉపేంద్రాయ నమః ।
ఓం హరయే నమః ।
ఓం శ్రీకృష్ణాయ నమః ।

దీపారాధనం
దీపస్త్వం బ్రహ్మరూపోఽసి జ్యోతిషాం ప్రభురవ్యయః ।
సౌభాగ్యం దేహి పుత్రాంశ్చ సర్వాన్కామాంశ్చ దేహి మే ॥
భో దీప దేవి రూపస్త్వం కర్మసాక్షీ హ్యవిఘ్నకృత్ ।
యావత్పూజాం కరిష్యామి తావత్త్వం సుస్థిరో భవ ॥
దీపారాధన ముహూర్తః సుముహూర్తోఽస్తు ॥

భూతోచ్చాటనం
ఉత్తిష్ఠంతు భూతపిశాచాః య ఏతే భూమిభారకాః ।
ఏతేషామవిరోధేన బ్రహ్మకర్మ సమారభే ॥
అపసర్పంతు తే భూతా యే భూతా భూమిసంస్థితాః ।
యే భూతా విఘ్నకర్తారస్తే గచ్ఛంతు శివాఽజ్ఞయా ॥

ప్రాణాయామః

ఓం భూః । ఓం భువః॑ । ఓగ్ం సువః॑ । ఓం మహః॑ । ఓం జనః॑ । ఓం తపః॑ । ఓగ్ం సత్యమ్ ।
ఓం తత్స॑వి॒తుర్వరే᳚ణ్యం॒ భర్గో॑ దే॒వస్య॑ ధీమహి ।
ధియో॒ యో నః॑ ప్రచో॒దయా᳚త్ ॥
ఓమాపో॒ జ్యోతీ॒ రసో॒ఽమృతం॒ బ్రహ్మ॒ భూర్భువ॒స్సువ॒రోమ్ ॥

సంకల్పః
మమ ఉపాత్త సమస్త దురితక్షయ ద్వారా శ్రీపరమేశ్వర ప్రీత్యర్థం, మమ/అస్మాకం సహకుటుంబస్య క్షేమ-స్థైర్య-ధైర్య-వీర్య-విజయ-అభయ-ఆయుః-ఆరోగ్య-ఐశ్వర్య-అభివృద్ధ్యర్థం, ఆరోగ్య-తేజస్-బల-ప్రాప్త్యర్థం, ధర్మార్థ-కామ-మోక్ష-చతుర్విధ-పురుషార్థ-ఫల-సిద్ధ్యర్థం, శ్రీసూర్యనారాయణ స్వామి-ప్రీత్యర్థం, యావచ్ఛక్తి ధ్యాన-ఆవాహనాది-షోడశోపచార-పూజాం కరిష్యే ॥

తదంగ కలశారాధనం కరిష్యే ॥

కలశారాధనం
కలశే గంధ పుష్పాక్షతైరభ్యర్చ్య ।
కలశే ఉదకం పూరయిత్వా ।
కలశస్యోపరి హస్తం నిధాయ ।

కలశస్య ముఖే విష్ణుః కంఠే రుద్రః సమాశ్రితః ।
మూలే త్వస్య స్థితో బ్రహ్మా మధ్యే మాతృగణాః స్మృతాః ॥
కుక్షౌ తు సాగరాః సర్వే సప్తద్వీపా వసుంధరా ।
ఋగ్వేదోఽథ యజుర్వేదో సామవేదో హ్యథర్వణః ॥
అంగైశ్చ సహితాః సర్వే కలశాంబు సమాశ్రితాః ॥

గంగే చ యమునే చైవ గోదావరీ సరస్వతీ ।
నర్మదే సింధు కావేరీ జలేఽస్మిన్ సన్నిధిం కురు ॥
కావేరీ తుంగభద్రా చ కృష్ణవేణీ చ గౌతమీ ।
భాగీరథీతి విఖ్యాతాః పంచగంగాః ప్రకీర్తితాః ॥

ఆయాంతు దేవపూజార్థం మమ దురితక్షయకారకాః ।
కలశోదకేన పూజా ద్రవ్యాణి సంప్రోక్ష్య, దేవం సంప్రోక్ష్య, ఆత్మానం చ సంప్రోక్ష్య ॥

శంఖపూజా
శంఖం చంద్రార్క దైవతం మధ్యే వరుణ దేవతామ్ ।
పృష్ఠే ప్రజాపతిం వింద్యాదగ్రే గంగా సరస్వతీమ్ ॥
త్రైలోక్యే యాని తీర్థాని వాసుదేవస్య ఆజ్ఞయా ।
శంఖే తిష్ఠంతు విప్రేంద్రాః తస్మాత్ శంఖం ప్రపూజయేత్ ॥

ఓం శంఖాయ నమః ।
ఓం ధవళాయ నమః ।
ఓం పాంచజన్యాయ నమః ।
ఓం శంఖదేవతాభ్యో నమః ।
సకలపూజార్థే అక్షతాన్ సమర్పయామి ॥

ఘంటానాదః
ఆగమార్థం తు దేవానాం గమనార్థం తు రాక్షసామ్ ।
ఘంటారవం కరోమ్యాదౌ దేవతాహ్వాన లాంఛనమ్ ॥
ఓం ఘంటాదేవతాభ్యో నమః ।
సకలోపచార పూజార్థే అక్షతాన్ సమర్పయామి ॥

శ్రీ మహాగణపతి పూజా

ఓం గ॒ణానాం᳚ త్వా గ॒ణప॑తిగ్ం హవామహే క॒విం క॑వీ॒నాం ఉప॒మశ్ర॑వస్తవమ్ ।
జ్యే॒ష్ఠ॒రాజం॒ బ్రహ్మ॑ణాం బ్రహ్మణస్పత॒ ఆ నః॑ శృ॒ణ్వన్నూ॒తిభి॑స్సీద॒ సాద॑నమ్ ॥

సుముఖశ్చైకదంతశ్చ కపిలో గజకర్ణకః ।
లంబోదరశ్చ వికటో విఘ్నరాజో గణాధిపః ॥
ధూమకేతుర్గణాధ్యక్షః ఫాలచంద్రో గజాననః ।
వక్రతుండః శూర్పకర్ణో హేరంబః స్కందపూర్వజః ॥

ఓం శ్రీమహాగణపతయే నమః ।
ధ్యాయామి । ఆవాహయామి । ఆసనం సమర్పయామి ।
పాద్యం సమర్పయామి । అర్ఘ్యం సమర్పయామి । ఆచమనీయం సమర్పయామి ।
స్నానం సమర్పయామి । వస్త్రం సమర్పయామి । యజ్ఞోపవీతం సమర్పయామి ।
గంధం సమర్పయామి । పుష్పాణి సమర్పయామి ।
ధూపమాఘ్రాపయామి । దీపం దర్శయామి ।
నైవేద్యం సమర్పయామి । తాంబూలం సమర్పయామి ।
నీరాజనం సమర్పయామి । మంత్రపుష్పం సమర్పయామి ।
ప్రదక్షిణ నమస్కారాన్ సమర్పయామి ॥

షోడశోపచార పూజా
సూర్యనారాయణ ధ్యానం
ధ్యేయః సదా సవితృమండలమధ్యవర్తీ
నారాయణః సరసిజాసన సన్నివిష్టః ।
కేయూరవాన్ మకరకుండలవాన్ కిరీటీ
హారీ హిరణ్మయవపుః ధృతశంఖచక్రః ॥

అరుణోఽరుణపంకజే నిషణ్ణః
కమలేఽభీతివరౌ కరైర్దధానః ।
స్వరుచాహిత మండలస్త్రినేత్రో
రవిరాకల్ప శతాకులోఽవతాన్నః ॥

ఓం శ్రీసూర్యనారాయణాయ నమః ।
ధ్యాయామి । ధ్యానం సమర్పయామి ॥

ఆవాహనం

స॒హస్ర॑శీర్​షా॒ పురు॑షః । స॒హ॒స్రా॒క్షః స॒హస్ర॑పాత్ ।
స భూమిం॑-విఀ॒శ్వతో॑ వృ॒త్వా । అత్య॑తిష్ఠద్దశాంగు॒లమ్ ॥

ఆగచ్ఛ భగవన్ సూర్య మండపే చ స్థిరో భవ ।
యావత్పూజా సమాప్యేత తావత్త్వం సన్నిధౌ భవ ॥
ఓం శ్రీసూర్యనారాయణాయ నమః ।
ఆవాహయామి । స్థాపయామి । పూజయామి ॥

ఆసనం

పురు॑ష ఏ॒వేదగ్ం సర్వం᳚ । యద్భూ॒తం-యఀచ్చ॒ భవ్యం᳚ ।
ఉ॒తామృ॑త॒త్వ స్యేశా॑నః । యదన్నే॑నాతి॒రోహ॑తి ॥

హేమాసన మహద్దివ్యం నానారత్నవిభూషితమ్ ।
దత్తం మే గృహ్యతాం దేవ దివాకర నమోఽస్తు తే ॥
ఓం శ్రీసూర్యనారాయణాయ నమః ।
ఆసనం సమర్పయామి ॥

పాద్యం
గంగాజల సమానీతం పరమం పావనం మహత్ ।
పాద్యం గృహాణ దేవేశ ధామరూప నమోఽస్తు తే ॥
ఓం శ్రీసూర్యనారాయణాయ నమః ।
పాదయోః పాద్యం సమర్పయామి ॥

అర్ఘ్యం
భో సూర్య మహాద్భుత బ్రహ్మవిష్ణు స్వరూపదృక్ ।
అర్ఘ్యం అంజలినా దత్తం గృహాణ పరమేశ్వర ॥
ఓం శ్రీసూర్యనారాయణాయ నమః ।
హస్తయోః అర్ఘ్యం సమర్పయామి ॥

ఆచమనీయం
గంగాది తీర్థజం తోయం జాతీపుష్పైశ్చ వాసితమ్ ।
తామ్రపాత్రే స్థితం దివ్యం గృహాణాచమనీయకమ్ ॥
ఓం శ్రీసూర్యనారాయణాయ నమః ।
ముఖే ఆచమనీయం సమర్పయామి ॥

స్నానం

ఆపో॒ హిష్ఠా మ॑యో॒భువ॒స్తా న॑ ఊ॒ర్జే ద॑ధాతన ।
మ॒హే రణా॑య॒ చక్ష॑సే ॥
యో వః॑ శి॒వత॑మో రస॒స్తస్య॑ భాజయతే॒హ నః॑ ।
ఉ॒శ॒తీరి॑వ మా॒త॑రః ॥
తస్మా॒ అరం॑ గమామ వో॒ యస్య॒ క్షయా॑య॒ జిన్వ॑థ ।
ఆపో॑ జ॒నయ॑థా చ నః ॥

ఓం శ్రీసూర్యనారాయణాయ నమః ।
శుద్ధోదక స్నానం సమర్పయామి ॥
స్నానానంతరం ఆచమనీయం సమర్పయామి ॥

వస్త్రం
రక్తపట్టయుగం దేవ సూక్ష్మతంతువినిర్మితమ్ ।
శుద్ధం చైవ మయా దత్తం గృహాణ కమలాకర ॥
ఓం శ్రీసూర్యనారాయణాయ నమః ।
వస్త్రం సమర్పయామి ॥

యజ్ఞోపవీతం
నమః కమలహస్తాయ విశ్వరూపాయ తే నమః ।
ఉపవీతం మయా దత్తం తద్గృహాణ దివాకర ॥
ఓం శ్రీసూర్యనారాయణాయ నమః ।
యజ్ఞోపవీతం సమర్పయామి ॥

గంధం
కుంకుమాగరు కస్తూరీ సుగంధైశ్చందనాదిభిః ।
రక్తచందన సంయుక్తం గంధం గృహ్ణీష్వ భాస్కర ॥
ఓం శ్రీసూర్యనారాయణాయ నమః ।
గంధం సమర్పయామి ॥

అర్చన
జపాకదంబ కుసుమైః రక్తోత్పల యుతాని చ ।
పుష్పాణి గృహ్యతాం దేవ సర్వకామప్రదో భవ ॥

అంగ పూజా
ఓం మిత్రాయ నమః – పాదౌ పూజయామి ।
ఓం రవయే నమః – జంఘే పూజయామి ।
ఓం సూర్యాయ నమః – జానునీ పూజయామి ।
ఓం ఖగాయ నమః – ఊరూ పూజయామి ।
ఓం హిరణ్యగర్భాయ నమః – కటిం పూజయామి ।
ఓం పూష్ణే నమః – గుహ్యం పూజయామి ।
ఓం మరీచయే నమః – నాభిం పూజయామి ।
ఓం ఆదిత్యాయ నమః – జఠరం పూజయామి ।
ఓం సవిత్రే నమః – హృదయం పూజయామి ।
ఓం అర్కాయ నమః – స్తనౌ పూజయామి ।
ఓం భాస్కరాయ నమః – కంఠం పూజయామి ।
ఓం అర్యమ్ణే నమః – స్కంధౌ పూజయామి ।
ఓం హంసాయ నమః – హస్తౌ పూజయామి ।
ఓం అహస్కరాయ నమః – ముఖం పూజయామి ।
ఓం బ్రధ్నాయ నమః – నాసికాం పూజయామి ।
ఓం జగదేకచక్షుషే నమః – నేత్రాణి పూజయామి ।
ఓం భానవే నమః – కర్ణౌ పూజయామి ।
ఓం త్రిగుణాత్మధారిణే నమః – లలాటం పూజయామి ।
ఓం విరించినారాయణాయ నమః – శిరః పూజయామి ।
ఓం తిమిరనాశినే నమః – సర్వాణ్యంగాని పూజయామి ॥

[Recite the sUrya aShTOttara Sata nAmAvaLI, or at least the dvAdaSa nAmAni of Surya. Offer flowers or akshatas with each name.]

అథవా సూర్య ద్వాదశ నామ పూజా ॥

ఓం ఆదిత్యాయ నమః ।
ఓం దివాకరాయ నమః ।
ఓం భాస్కరాయ నమః ।
ఓం ప్రభాకరాయ నమః ।
ఓం సహస్రాంశవే నమః ।
ఓం త్రిలోచనాయ నమః ।
ఓం హరిదశ్వాయ నమః ।
ఓం విభావసవే నమః ।
ఓం దినకరాయ నమః ।
ఓం ద్వాదశాత్మకాయ నమః ।
ఓం త్రిమూర్తయే నమః ।
ఓం సూర్యాయ నమః ॥

ఓం శ్రీసూర్యనారాయణాయ నమః ।
అష్టోత్తర శత నామావళీ పూజాం సమర్పయామి ।
అక్షతాన్ పుష్పాణి చ సమర్పయామి ॥

ధూపం
దశాంగోగుగ్గులోద్భూతః కాలాగరు సమన్వితః ।
ఆఘ్రేయః సర్వదేవానాం ధూపోఽయం ప్రతిగృహ్యతామ్ ॥
ఓం శ్రీసూర్యనారాయణాయ నమః ।
ధూపమాఘ్రాపయామి ॥

దీపం
కార్పాసవర్తికాయుక్తం గోఘృతేన సమన్వితమ్ ।
దీపం గృహాణ దేవేశ త్రైలోక్య తిమిరాపహ ॥
ఓం శ్రీసూర్యనారాయణాయ నమః ।
దీపం దర్శయామి ॥

నైవేద్యం
పాయసం ఘృతసంయుక్తం నానా పక్వాన్న సంయుతమ్ ।
నైవేద్యం చ మయా దత్తం శాంతిం కురు జగత్పతే ॥


ఓం భూర్భువ॒స్సువః॒ । తత్స॑వి॒తుర్వరే᳚ణ్యం॒ భర్గో॑ దే॒వస్య॑ ధీమహి ।
ధి॒యో యో నః॑ ప్రచో॒దయా᳚త్ ॥

సత్యం త్వా ఋతేన పరిషించామి ।
అమృతమస్తు । అమృతోపస్తరణమసి ।
ఓం ప్రాణాయ స్వాహా । ఓం అపానాయ స్వాహా । ఓం వ్యానాయ స్వాహా ।
ఓం ఉదానాయ స్వాహా । ఓం సమానాయ స్వాహా ।
మధ్యే మధ్యే పానీయం సమర్పయామి ।
అమృతాపిధానమసి ।
ఉత్తరాపోశనం సమర్పయామి ।
హస్తౌ ప్రక్షాళయామి । పాదౌ ప్రక్షాళయామి ।
శుద్ధాచమనీయం సమర్పయామి ॥

ఓం శ్రీసూర్యనారాయణాయ నమః ।
నైవేద్యం సమర్పయామి ॥

తాంబూలం
ఏలాలవంగ కర్పూర ఖదిరైశ్చ సపూగకైః ।
నాగవల్లీదలైర్యుక్తం తాంబూలం ప్రతిగృహ్యతామ్ ॥
ఓం శ్రీసూర్యనారాయణాయ నమః ।
తాంబూలం సమర్పయామి ॥

నీరాజనం

వేదా॒హమే॒తం పురు॑షం మ॒హాంతం᳚ । ఆ॒ది॒త్యవ॑ర్ణం॒ తమ॑స॒స్తు పా॒రే ।
సర్వా॑ణి రూ॒పాణి॑ వి॒చిత్య॒ ధీరః॑ । నామా॑ని కృ॒త్వాఽభి॒వద॒న్॒, యదాఽఽస్తే᳚ ॥

పంచవర్తి సమాయుక్తం సర్వమంగళదాయకమ్ ।
నీరాజనం గృహాణేదం సర్వసౌఖ్యకరో భవ ॥
ఓం శ్రీసూర్యనారాయణాయ నమః ।
నీరాజనం సమర్పయామి ॥

మంత్రపుష్పం

ధా॒తా పు॒రస్తా॒ద్యము॑దాజ॒హార॑ । శ॒క్రః ప్రవి॒ద్వా-న్ప్ర॒దిశ॒శ్చత॑స్రః ।
తమే॒వం-విఀ॒ద్వాన॒మృత॑ ఇ॒హ భ॑వతి । నాన్యః పంథా॒ అయ॑నాయ విద్యతే ॥

ఓం భాస్కరాయ విద్మహే మహాద్యుతికరాయ ధీమహి ।
తన్నో ఆదిత్యః ప్రచోదయాత్ ॥
చంపకైః శతపత్రైశ్చ కల్హారైః కరవీరకైః ।
పాటలైర్బకులైర్యుక్తం గృహాణ కుసుమాంజలిమ్ ॥
ఓం శ్రీసూర్యనారాయణాయ నమః ।
మంత్రపుష్పం సమర్పయామి ॥

ప్రదక్షిణం
యాని కాని చ పాపాని జన్మాంతర కృతాని చ ।
తాని తాని వినశ్యంతి ప్రదక్షిణ పదే పదే ॥
పాపోఽహం పాపకర్మాఽహం పాపాత్మా పాపసంభవ ।
త్రాహి మాం కృపయా దేవ శరణాగతవత్సల ॥
అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ ।
తస్మాత్కారుణ్య భావేన రక్ష రక్ష జనార్దన ॥
ఓం శ్రీసూర్యనారాయణాయ నమః ।
ప్రదక్షిణ నమస్కారాన్ సమర్పయామి ॥

నమస్కారః
ఉద్యన్నద్య వివస్వానారోహన్నుత్తరాం దివమ్ ।
దేవః హృద్రోగం మమ సూర్యో హరిమాణం చాశు నాశయతు ॥
ఓం శ్రీసూర్యనారాయణాయ నమః ।
నమస్కారాన్ సమర్పయామి ॥

ద్వాదశార్ఘ్యాణి
దివాకర నమస్తుభ్యం పాపం నాశయ భాస్కర ।
త్రయీమయాయ విశ్వాత్మన్ గృహాణార్ఘ్యం నమోఽస్తు తే ॥
ఓం మిత్రాయ నమః – ఇదమర్ఘ్యం సమర్పయామి ।
ఓం రవయే నమః – ఇదమర్ఘ్యం సమర్పయామి ।
ఓం సూర్యాయ నమః – ఇదమర్ఘ్యం సమర్పయామి ।
ఓం భానవే నమః – ఇదమర్ఘ్యం సమర్పయామి ।
ఓం ఖగాయ నమః – ఇదమర్ఘ్యం సమర్పయామి ।
ఓం పూష్ణే నమః – ఇదమర్ఘ్యం సమర్పయామి ।
ఓం హిరణ్యగర్భాయ నమః – ఇదమర్ఘ్యం సమర్పయామి ।
ఓం మరీచయే నమః – ఇదమర్ఘ్యం సమర్పయామి ।
ఓం ఆదిత్యాయ నమః – ఇదమర్ఘ్యం సమర్పయామి ।
ఓం సవిత్రే నమః – ఇదమర్ఘ్యం సమర్పయామి ।
ఓం అర్కాయ నమః – ఇదమర్ఘ్యం సమర్పయామి ।
ఓం భాస్కరాయ నమః – ఇదమర్ఘ్యం సమర్పయామి ॥

సర్వోపచారాః
ఓం శ్రీసూర్యనారాయణాయ నమః ।
ఛత్రం సమర్పయామి ।
చామరం సమర్పయామి ।
గీతం శ్రావయామి ।
నృత్యం దర్శయామి ।
సమస్త రాజోపచారాన్ దేవోపచారాన్ సమర్పయామి ॥

స్తోత్ర/సూక్త పఠనం

క్షమాప్రార్థనా
మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం జనార్దన ।
యత్పూజితం మయా దేవ పరిపూర్ణం తదస్తు తే ॥
అజ్ఞానాద్వా ప్రమాదాద్వా వైకల్యాత్సాధనస్య వా ।
యన్న్యూనమతిరిక్తం చ తత్సర్వం క్షంతుమర్హసి ॥

కాయేన వాచా మనసేంద్రియైర్వా
బుద్ధ్యాత్మనా వా ప్రకృతేః స్వభావాత్ ।
కరోమి యద్యత్ సకలం పరస్మై
నారాయణాయేతి సమర్పయామి ॥

అనయా ధ్యాన-ఆవాహనాది-షోడశోపచార పూజయా శ్రీసూర్యనారాయణ స్వామీ సుప్రీతః సుప్రసన్నః వరదో భవతు ॥

ఉద్వాసనం
ఓం శ్రీసూర్యనారాయణాయ నమః ।
యథాస్థానం ఉద్వాసయామి ।
శోభనార్థే క్షేమాయ పునరాగమనాయ చ ॥

ప్రసాద గ్రహణం
అకాలమృత్యుహరణం సర్వవ్యాధినివారణమ్ ।
సమస్తపాపక్షయకరం దేవతా పాదోదకం శుభమ్ ॥

శ్రీసూర్యనారాయణ స్వామి ప్రసాదం శిరసా గృహ్ణామి ॥

ఓం శాంతిః శాంతిః శాంతిః ॥

ఓం తత్సత్ బ్రహ్మార్పణమస్తు ॥

తరచుగా అడిగే ప్రశ్నలు

What is సూర్య నిత్య పూజా విధానం?

సూర్య నిత్య పూజా విధానం is a Namavalis & Sahasranamas available on Bhakti Granth in the selected language or script.

Which language or script is this version in?

This edition is published in Telugu. Use the language selector to view another available edition.

Can I read సూర్య నిత్య పూజా విధానం online?

Yes. The imported text is available directly on this page for online reading and recitation.

Can I download సూర్య నిత్య పూజా విధానం as a PDF?

If a verified PDF resource was found on the source page, a PDF download button is automatically connected to this page.

How can I share this page?

Use Copy Link, WhatsApp or Facebook in the sticky sharing bar provided by the Bhakti Granth theme.

Are there related devotional texts on Bhakti Granth?

Yes. The Bhakti Granth theme automatically connects texts through language and topic relationships to strengthen navigation and topical coverage.

WhatsApp Facebook