శ్రీ నీలసరస్వతీ స్తోత్రం
ఘోరరూపే మహారావే సర్వశత్రుభయంకరి ।
భక్తేభ్యో వరదే దేవి త్రాహి మాం శరణాగతమ్ ॥ 1 ॥
సురాఽసురార్చితే దేవి సిద్ధగంధర్వసేవితే ।
జాడ్యపాపహరే దేవి త్రాహి మాం శరణాగతమ్ ॥ 2 ॥
జటాజూటసమాయుక్తే లోలజిహ్వాంతకారిణీ ।
ద్రుతబుద్ధికరే దేవి త్రాహి మాం శరణాగతమ్ ॥ 3 ॥
సౌమ్యక్రోధధరే రూపే చండరూపే నమోఽస్తు తే ।
సృష్టిరూపే నమస్తుభ్యం త్రాహి మాం శరణాగతమ్ ॥ 4 ॥
జడానాం జడతాం హంతి భక్తానాం భక్తవత్సలా ।
మూఢతాం హర మే దేవి త్రాహి మాం శరణాగతమ్ ॥ 5 ॥
హ్రూం హ్రూంకరమయే దేవి బలిహోమప్రియే నమః ।
ఉగ్రతారే నమో నిత్యం త్రాహి మాం శరణాగతమ్ ॥ 6 ॥
బుద్ధిం దేహి యశో దేహి కవిత్వం దేహి దేవి మే ।
మూఢత్వం చ హరేర్దేవి త్రాహి మాం శరణాగతమ్ ॥ 7 ॥
ఇంద్రాదివిలసద్వంద్వవందితే కరుణామయి ।
తారే తారధినాథాస్యే త్రాహి మాం శరణాగతమ్ ॥ 8 ॥
అష్టమ్యాం చ చతుర్దశ్యాం నవమ్యాం యః పఠేన్నరః ।
షణ్మాసైః సిద్ధిమాప్నోతి నాఽత్ర కార్యా విచారణా ॥ 9 ॥
మోక్షార్థీ లభతే మోక్షం ధనార్థీ లభతే ధనమ్ ।
విద్యార్థీ లభతే విద్యాం తర్కవ్యాకరణాదికమ్ ॥ 10 ॥
ఇదం స్తోత్రం పఠేద్యస్తు సతతం శ్రద్ధయాన్వితః ।
తస్య శత్రుః క్షయం యాతి మహాప్రజ్ఞా ప్రజాయతే ॥ 11 ॥
పీడాయాం వాపి సంగ్రామే జాడ్యే దానే తథా భయే ।
య ఇదం పఠతి స్తోత్రం శుభం తస్య న సంశయః ॥ 12 ॥
ఇతి ప్రణమ్య స్తుత్వా చ యోనిముద్రాం ప్రదర్శయేత్ ॥
ఇతి శ్రీ నీలసరస్వతీ స్తోత్రమ్ ॥
తరచుగా అడిగే ప్రశ్నలు
What is శ్రీ నీలసరస్వతీ స్తోత్రం?
శ్రీ నీలసరస్వతీ స్తోత్రం is a devotional text available on Bhakti Granth in the selected language or script.
Which language or script is this version in?
This edition is published in Telugu. Use the language selector to view another available edition.
Can I read శ్రీ నీలసరస్వతీ స్తోత్రం online?
Yes. The imported text is available directly on this page for online reading and recitation.
Can I download శ్రీ నీలసరస్వతీ స్తోత్రం as a PDF?
If a verified PDF resource was found on the source page, a PDF download button is automatically connected to this page.
How can I share this page?
Use Copy Link, WhatsApp or Facebook in the sticky sharing bar provided by the Bhakti Granth theme.
Are there related devotional texts on Bhakti Granth?
Yes. The Bhakti Granth theme automatically connects texts through language and topic relationships to strengthen navigation and topical coverage.