శ్రీ మహిషాసుర మర్దినీ స్తోత్రం (అయిగిరి నందిని)


అయి గిరినందిని నందితమేదిని విశ్వవినోదిని నందినుతే
గిరివరవింధ్యశిరోధినివాసిని విష్ణువిలాసిని జిష్ణునుతే ।
భగవతి హే శితికంఠకుటుంబిని భూరికుటుంబిని భూరికృతే
జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే ॥ 1 ॥

సురవరవర్షిణి దుర్ధరధర్షిణి దుర్ముఖమర్షిణి హర్షరతే
త్రిభువనపోషిణి శంకరతోషిణి కల్మషమోషిణి ఘోరరతే । [కిల్బిష-, ఘోష-]
దనుజనిరోషిణి దితిసుతరోషిణి దుర్మదశోషిణి సింధుసుతే
జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే ॥ 2 ॥

అయి జగదంబ మదంబ కదంబవనప్రియవాసిని హాసరతే
శిఖరి శిరోమణి తుంగహిమాలయ శృంగనిజాలయ మధ్యగతే ।
మధుమధురే మధుకైటభగంజిని కైటభభంజిని రాసరతే
జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే ॥ 3 ॥

అయి శతఖండ విఖండితరుండ వితుండితశుండ గజాధిపతే
రిపుగజగండ విదారణచండ పరాక్రమశుండ మృగాధిపతే ।
నిజభుజదండ నిపాతితఖండ విపాతితముండ భటాధిపతే [-చండ]
జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే ॥ 4 ॥

అయి రణదుర్మద శత్రువధోదిత దుర్ధరనిర్జర శక్తిభృతే
చతురవిచారధురీణ మహాశివ దూతకృత ప్రమథాధిపతే ।
దురితదురీహ దురాశయ దుర్మతి దానవదూత కృతాంతమతే
జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే ॥ 5 ॥

అయి శరణాగత వైరివధూవర వీరవరాభయదాయకరే
త్రిభువన మస్తక శూలవిరోధి శిరోధికృతామల శూలకరే ।
దుమిదుమితామర దుందుభినాద మహో ముఖరీకృత తిగ్మకరే
జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే ॥ 6 ॥

అయి నిజహుంకృతిమాత్ర నిరాకృత ధూమ్రవిలోచన ధూమ్రశతే
సమరవిశోషిత శోణితబీజ సముద్భవశోణిత బీజలతే ।
శివ శివ శుంభ నిశుంభ మహాహవ తర్పిత భూత పిశాచరతే
జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే ॥ 7 ॥

ధనురనుసంగ రణక్షణసంగ పరిస్ఫురదంగ నటత్కటకే
కనక పిశంగ పృషత్కనిషంగరసద్భట శృంగ హతావటుకే ।
కృతచతురంగ బలక్షితిరంగ ఘటద్బహురంగ రటద్బటుకే
జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే ॥ 8 ॥

సురలలనా తతథేయి తథేయి కృతాభినయోదర నృత్యరతే
కృత కుకుథః కుకుథో గడదాదికతాల కుతూహల గానరతే ।
ధుధుకుట ధుక్కుట ధింధిమిత ధ్వని ధీర మృదంగ నినాదరతే
జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే ॥ 9 ॥

జయ జయ జప్య జయే జయ శబ్దపరస్తుతి తత్పర విశ్వనుతే
భణ భణ భింజిమి భింకృతనూపుర సింజితమోహిత భూతపతే । [ఝ-, ఝిం-]
నటితనటార్ధ నటీనటనాయక నాటితనాట్య సుగానరతే
జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే ॥ 10 ॥

అయి సుమనః సుమనః సుమనః సుమనః సుమనోహర కాంతియుతే
శ్రిత రజనీ రజనీ రజనీ రజనీ రజనీకర వక్త్రవృతే ।
సునయన విభ్రమర భ్రమర భ్రమర భ్రమర భ్రమరాధిపతే
జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే ॥ 11 ॥

సహిత మహాహవ మల్లమ తల్లిక మల్లిత రల్లక మల్లరతే
విరచిత వల్లిక పల్లిక మల్లిక భిల్లిక భిల్లిక వర్గ వృతే । [ఝిల్లిక భిల్లిక]
సితకృత ఫుల్లసముల్లసితారుణ తల్లజ పల్లవ సల్లలితే
జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే ॥ 12 ॥

అవిరలగండగలన్మదమేదుర మత్తమతంగజ రాజపతే
త్రిభువనభూషణ భూతకలానిధి రూపపయోనిధి రాజసుతే ।
అయి సుదతీజన లాలసమానస మోహనమన్మథ రాజసుతే
జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే ॥ 13 ॥

కమలదలామల కోమలకాంతి కలాకలితామల భాలలతే
సకలవిలాస కళానిలయ క్రమకేలిచలత్కలహంసకులే ।
అలికుల సంకుల కువలయ మండల మౌలిమిలద్బకులాలి కులే
జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే ॥ 14 ॥

కరమురళీరవ వీజిత కూజిత లజ్జితకోకిల మంజుమతే
మిలిత పులింద మనోహర గుంజిత రంజితశైల నికుంజగతే ।
నిజగుణభూత మహాశబరీగణ సద్గుణసంభృత కేళితలే
జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే ॥ 15 ॥

కటితటపీత దుకూలవిచిత్ర మయూఖతిరస్కృత చంద్రరుచే
ప్రణతసురాసుర మౌళిమణిస్ఫుర దంశులసన్నఖ చంద్రరుచే ।
జితకనకాచల మౌళిపదోర్జిత నిర్భరకుంజర కుంభకుచే
జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే ॥ 16 ॥

విజిత సహస్రకరైక సహస్రకరైక సహస్రకరైకనుతే
కృత సురతారక సంగరతారక సంగరతారక సూనుసుతే ।
సురథసమాధి సమానసమాధి సమాధి సమాధి సుజాతరతే
జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే ॥ 17 ॥

పదకమలం కరుణానిలయే వరివస్యతి యోఽనుదినం స శివే
అయి కమలే కమలానిలయే కమలానిలయః స కథం న భవేత్ ।
తవ పదమేవ పరంపదమిత్యనుశీలయతో మమ కిం న శివే
జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే ॥ 18 ॥

కనకలసత్కల సింధుజలైరనుసించినుతే గుణరంగభువం
భజతి స కిం న శచీకుచకుంభ తటీపరిరంభ సుఖానుభవమ్ ।
తవ చరణం శరణం కరవాణి నతామరవాణి నివాసి శివం
జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే ॥ 19 ॥

తవ విమలేందుకులం వదనేందుమలం సకలం నను కూలయతే
కిము పురుహూత పురీందుముఖీ సుముఖీభిరసౌ విముఖీక్రియతే ।
మమ తు మతం శివనామధనే భవతీ కృపయా కిముత క్రియతే
జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే ॥ 20 ॥

అయి మయి దీనదయాలుతయా కృపయైవ త్వయా భవితవ్యముమే
అయి జగతో జననీ కృపయాసి యథాసి తథాఽనుమితాసిరతే ।
యదుచితమత్ర భవత్యురరీ కురుతాదురుతాపమపాకురు తే [మే]
జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే ॥ 21 ॥

ఇతి శ్రీ మహిషాసురమర్దిని స్తోత్రమ్ ॥

తరచుగా అడిగే ప్రశ్నలు

What is శ్రీ మహిషాసుర మర్దినీ స్తోత్రం (అయిగిరి నందిని)?

శ్రీ మహిషాసుర మర్దినీ స్తోత్రం (అయిగిరి నందిని) is a devotional text available on Bhakti Granth in the selected language or script.

Which language or script is this version in?

This edition is published in Telugu. Use the language selector to view another available edition.

Can I read శ్రీ మహిషాసుర మర్దినీ స్తోత్రం (అయిగిరి నందిని) online?

Yes. The imported text is available directly on this page for online reading and recitation.

Can I download శ్రీ మహిషాసుర మర్దినీ స్తోత్రం (అయిగిరి నందిని) as a PDF?

If a verified PDF resource was found on the source page, a PDF download button is automatically connected to this page.

How can I share this page?

Use Copy Link, WhatsApp or Facebook in the sticky sharing bar provided by the Bhakti Granth theme.

Are there related devotional texts on Bhakti Granth?

Yes. The Bhakti Granth theme automatically connects texts through language and topic relationships to strengthen navigation and topical coverage.

WhatsApp Facebook