శ్రీ మధ్వాచార్య కృత ద్వాదశ స్తోత్ర – నవమస్తోత్రం


అథ నవమస్తోత్రం
అతిమతతమోగిరిసమితివిభేదన పితామహభూతిద గుణగణనిలయ ।
శుభతమ కథాశయ పరమసదోదిత జగదేకకారణ రామరమారమణ ॥ 1॥

విధిభవముఖసురసతతసువందితరమామనోవల్లభ భవ మమ శరణమ్ ।
శుభతమ కథాశయ పరమసదోదిత జగదేకకారణ రామరమారమణ ॥ 2॥

అగణితగుణగణమయశరీర హే విగతగుణేతర భవ మమ శరణమ్ ।
శుభతమ కథాశయ పరమసదోదిత జగదేకకారణ రామరమారమణ ॥ 3॥

అపరిమితసుఖనిధివిమలసుదేహ హే విగత సుఖేతర భవ మమ శరణమ్ ।
శుభతమ కథాశయ పరమసదోదిత జగదేకకారణ రామరమారమణ ॥ 4॥

ప్రచలితలయజలవిహరణ శాశ్వతసుఖమయమీన హే భవ మమ శరణమ్ ।
శుభతమ కథాశయ పరమసదోదిత జగదేకకారణ రామరమారమణ ॥ 5॥

సురదితిజసుబలవిలుళితమందరధర పర కూర్మ హే భవ మమ శరణమ్ ।
శుభతమ కథాశయ పరమసదోదిత జగదేకకారణ రామరమారమణ ॥ 6॥

సగిరివరధరాతళవహ సుసూకరపరమవిబోధ హే భవ మమ శరణమ్ ।
శుభతమ కథాశయ పరమసదోదిత జగదేకకారణ రామరమారమణ ॥ 7॥

అతిబలదితిసుత హృదయ విభేదన జయనృహరేఽమల భవ మమ శరణమ్ ।
శుభతమ కథాశయ పరమసదోదిత జగదేకకారణ రామరమారమణ ॥ 8॥

బలిముఖదితిసుతవిజయవినాశన జగదవనాజిత భవ మమ శరణమ్ ।
శుభతమ కథాశయ పరమసదోదిత జగదేకకారణ రామరమారమణ ॥ 9॥

అవిజితకునృపతిసమితివిఖండన రమావర వీరప భవ మమ శరణమ్ ।
శుభతమ కథాశయ పరమసదోదిత జగదేకకారణ రామరమారమణ ॥ 10॥

ఖరతరనిశిచరదహన పరామృత రఘువర మానద భవ మమ శరణమ్ ।
శుభతమ కథాశయ పరమసదోదిత జగదేకకారణ రామరమారమణ ॥ 11॥

సులలితతనువర వరద మహాబల యదువర పార్థప భవ మమ శరణమ్ ।
శుభతమ కథాశయ పరమసదోదిత జగదేకకారణ రామరమారమణ ॥ 12॥

దితిసుతవిమోహన విమలవిబోధన పరగుణబుద్ధ హే భవ మమ శరణమ్ ।
శుభతమ కథాశయ పరమసదోదిత జగదేకకారణ రామరమారమణ ॥ 13॥

కలిమలహుతవహ సుభగ మహోత్సవ శరణద కల్కీశ భవ మమ శరణమ్ ।
శుభతమ కథాశయ పరమసదోదిత జగదేకకారణ రామరమారమణ ॥ 14॥

అఖిలజనివిలయ పరసుఖకారణ పరపురుషోత్తమ భవ మమ శరణమ్ ।
శుభతమ కథాశయ పరమసదోదిత జగదేకకారణ రామరమారమణ ॥ 15॥

ఇతి తవ నుతివరసతతరతేర్భవ సుశరణమురుసుఖతీర్థమునేః భగవన్ ।
శుభతమ కథాశయ పరమసదోదిత జగదేకకారణ రామరమారమణ ॥ 16॥

ఇతి శ్రీమదానందతీర్థభగవత్పాదాచార్య విరచితం
ద్వాదశస్తోత్రేషు నవమస్తోత్రం సంపూర్ణం

తరచుగా అడిగే ప్రశ్నలు

What is శ్రీ మధ్వాచార్య కృత ద్వాదశ స్తోత్ర - నవమస్తోత్రం?

శ్రీ మధ్వాచార్య కృత ద్వాదశ స్తోత్ర - నవమస్తోత్రం is a devotional text available on Bhakti Granth in the selected language or script.

Which language or script is this version in?

This edition is published in Telugu. Use the language selector to view another available edition.

Can I read శ్రీ మధ్వాచార్య కృత ద్వాదశ స్తోత్ర - నవమస్తోత్రం online?

Yes. The imported text is available directly on this page for online reading and recitation.

Can I download శ్రీ మధ్వాచార్య కృత ద్వాదశ స్తోత్ర - నవమస్తోత్రం as a PDF?

If a verified PDF resource was found on the source page, a PDF download button is automatically connected to this page.

How can I share this page?

Use Copy Link, WhatsApp or Facebook in the sticky sharing bar provided by the Bhakti Granth theme.

Are there related devotional texts on Bhakti Granth?

Yes. The Bhakti Granth theme automatically connects texts through language and topic relationships to strengthen navigation and topical coverage.

WhatsApp Facebook