శ్రీ మధ్వాచార్య కృత ద్వాదశ స్తోత్ర – సప్తమస్తోత్రం
అథ సప్తమస్తోత్రం
విశ్వస్థితిప్రళయసర్గమహావిభూతి వృత్తిప్రకాశనియమావృతి బంధమోక్షాః ।
యస్యా అపాంగలవమాత్రత ఊర్జితా సా శ్రీః యత్కటాక్షబలవత్యజితం నమామి ॥ 1॥
బ్రహ్మేశశక్రరవిధర్మశశాంకపూర్వ గీర్వాణసంతతిరియం యదపాంగలేశమ్ ।
ఆశ్రిత్య విశ్వవిజయం విసృజత్యచింత్యా శ్రీః యత్కటాక్షబలవత్యజితం నమామి ॥ 2॥
ధర్మార్థకామసుమతిప్రచయాద్యశేషసన్మంగలం విదధతే యదపాంగలేశమ్ ।
ఆశ్రిత్య తత్ప్రణతసత్ప్రణతా అపీడ్యా శ్రీః యత్కటాక్షబలవతి అజితం నమామి ॥ 3॥
షడ్వర్గనిగ్రహనిరస్తసమస్తదోషా ధ్యాయంతి విష్ణుమృషయో యదపాంగలేశమ్ ।
ఆశ్రిత్య యానపి సమేత్య న యాతి దుఃఖం శ్రీః యత్కటాక్షబలవతి అజితం నమామి ॥ 4॥
శేషాహివైరిశివశక్రమనుప్రధాన చిత్రోరుకర్మరచనం యదపాంగలేశమ్ ।
ఆశ్రిత్య విశ్వమఖిలం విదధాతి ధాతా శ్రీః యత్కటాక్షబలవతి అజితం నమామి ॥ 5॥
శక్రోగ్రదీధితిహిమాకరసూర్యసూను పూర్వం నిహత్య నిఖిలం యదపాంగలేశమ్ ।
ఆశ్రిత్య నృత్యతి శివః ప్రకటోరుశక్తిః శ్రీః యత్కటాక్ష బలవతి అజితం నమామి ॥ 6॥
తత్పాదపంకజమహాసనతామవాప శర్వాదివంద్యచరణో యదపాంగలేశమ్ ।
ఆశ్రిత్య నాగపతిః అన్యసురైర్దురాపాం శ్రీః యత్కటాక్షబలవతి అజితం నమామి ॥ 7॥
నాగారిరుగ్రబలపౌరుష ఆప విష్ణువాహత్వముత్తమజవో యదపాంగలేశమ్ । వర్
విష్ణోర్వాహ
ఆశ్రిత్య శక్రముఖదేవగణైః అచింత్యం శ్రీః యత్కటాక్ష బలవతి అజితం నమామి ॥ 8॥
ఆనందతీర్థమునిసన్ముఖపంకజోత్థం సాక్షాద్రమాహరిమనః ప్రియం ఉత్తమార్థమ్ ।
భక్త్యా పఠతి అజితమాత్మని సన్నిధాయ యః స్తోత్రమేతభియాతి తయోరభీష్టమ్ ॥ 9॥
ఇతి శ్రీమదానందతీర్థభగవత్పాదాచార్య విరచితం
ద్వాదశస్తోత్రేషు సప్తమస్తోత్రం సంపూర్ణం
తరచుగా అడిగే ప్రశ్నలు
What is శ్రీ మధ్వాచార్య కృత ద్వాదశ స్తోత్ర - సప్తమస్తోత్రం?
శ్రీ మధ్వాచార్య కృత ద్వాదశ స్తోత్ర - సప్తమస్తోత్రం is a devotional text available on Bhakti Granth in the selected language or script.
Which language or script is this version in?
This edition is published in Telugu. Use the language selector to view another available edition.
Can I read శ్రీ మధ్వాచార్య కృత ద్వాదశ స్తోత్ర - సప్తమస్తోత్రం online?
Yes. The imported text is available directly on this page for online reading and recitation.
Can I download శ్రీ మధ్వాచార్య కృత ద్వాదశ స్తోత్ర - సప్తమస్తోత్రం as a PDF?
If a verified PDF resource was found on the source page, a PDF download button is automatically connected to this page.
How can I share this page?
Use Copy Link, WhatsApp or Facebook in the sticky sharing bar provided by the Bhakti Granth theme.
Are there related devotional texts on Bhakti Granth?
Yes. The Bhakti Granth theme automatically connects texts through language and topic relationships to strengthen navigation and topical coverage.