శ్రీ మధ్వాచార్య కృత ద్వాదశ స్తోత్ర – ద్వాదశస్తోత్రం


అథ ద్వాదశస్తోత్రం

ఆనందముకుంద అరవిందనయన ।
ఆనందతీర్థ పరానందవరద ॥ 1॥

సుందరీమందిరగోవింద వందే ।
ఆనందతీర్థ పరానందవరద ॥ 2॥

చంద్రకమందిరనందక వందే ।
ఆనందతీర్థ పరానందవరద ॥ 3॥

చంద్రసురేంద్రసువందిత వందే ।
ఆనందతీర్థ పరానందవరద ॥ 4॥

మందారసూనసుచర్చిత వందే ।
ఆనందతీర్థ పరానందవరద ॥ 5॥

వృందార వృంద సువందిత వందే ।
ఆనందతీర్థ పరానందవరద ॥ 6॥

ఇందిరాఽనందక సుందర వందే ।
ఆనందతీర్థ పరానందవరద ॥ 7॥

మందిరస్యందనస్యందక వందే ।
ఆనందతీర్థ పరానందవరద ॥ 8॥

ఆనందచంద్రికాస్యందక వందే ।
ఆనందతీర్థ పరానందవరద ॥ 9॥

ఇతి శ్రీమదానందతీర్థభగవత్పాదాచార్య విరచితం
ద్వాదశస్తోత్రేషు ద్వాదశం స్తోత్రం సంపూర్ణం
॥ భారతీరమణముఖ్యప్రాణాంతర్గత శ్రీకృష్ణార్పణమస్తు॥

తరచుగా అడిగే ప్రశ్నలు

What is శ్రీ మధ్వాచార్య కృత ద్వాదశ స్తోత్ర - ద్వాదశస్తోత్రం?

శ్రీ మధ్వాచార్య కృత ద్వాదశ స్తోత్ర - ద్వాదశస్తోత్రం is a devotional text available on Bhakti Granth in the selected language or script.

Which language or script is this version in?

This edition is published in Telugu. Use the language selector to view another available edition.

Can I read శ్రీ మధ్వాచార్య కృత ద్వాదశ స్తోత్ర - ద్వాదశస్తోత్రం online?

Yes. The imported text is available directly on this page for online reading and recitation.

Can I download శ్రీ మధ్వాచార్య కృత ద్వాదశ స్తోత్ర - ద్వాదశస్తోత్రం as a PDF?

If a verified PDF resource was found on the source page, a PDF download button is automatically connected to this page.

How can I share this page?

Use Copy Link, WhatsApp or Facebook in the sticky sharing bar provided by the Bhakti Granth theme.

Are there related devotional texts on Bhakti Granth?

Yes. The Bhakti Granth theme automatically connects texts through language and topic relationships to strengthen navigation and topical coverage.

WhatsApp Facebook