శ్రీ కాశీ విశ్వనాథ సుప్రాభాతం


విశ్వేశం మాధవం ఢుంఢిం దండపాణిం చ భైరవమ్ ।
వందే కాశీం గుహాం గంగాం భవానీం మణికర్ణికామ్ ॥ 1 ॥

ఉత్తిష్ఠ కాశి భగవాన్ ప్రభువిశ్వనాథో
గంగోర్మి-సంగతి-శుభైః పరిభూషితోఽబ్జైః ।
శ్రీఢుంఢి-భైరవ-ముఖైః సహితాఽఽన్నపూర్ణా
మాతా చ వాంఛతి ముదా తవ సుప్రభాతమ్ ॥ 2 ॥

బ్రహ్మా మురారిస్త్రిపురాంతకారిః
భానుః శశీ భూమిసుతో బుధశ్చ ।
గురుశ్చ శుక్రః శని-రాహు-కేతవః
కుర్వంతు సర్వే భువి సుప్రభాతమ్ ॥ 3 ॥

వారాణసీ-స్థిత-గజానన-ఢుంఢిరాజ
తాపత్రయాపహరణే ప్రథిత-ప్రభావ ।
ఆనంద-కందలకుల-ప్రసవైకభూమే
నిత్యం సమస్త-జగతః కురు సుప్రభాతమ్ ॥ 4 ॥

బ్రహ్మద్రవోపమిత-గాంగ-పయః-ప్రవాహైః
పుణ్యైః సదైవ పరిచుంబిత-పాదపద్మే ।
మధ్యే-ఽఖిలామరగణైః పరిసేవ్యమానే
శ్రీకాశికే కురు సదా భువి సుప్రభాతమ్ ॥ 5 ॥

ప్రత్నైరసంఖ్య-మఠ-మందిర-తీర్థ-కుండ-
ప్రాసాద-ఘట్ట-నివహైః విదుషాం వరైశ్చ
ఆవర్జయస్యఖిల-విశ్వ-మనాంసి నిత్యం
శ్రీకాశికే కురు సదా భువి సుప్రభాతమ్ ॥ 6 ॥

కే వా నరా ను సుధియః కుధియోఽధియో వా
వాంఛంతి నాంతసమయే శరణం భవత్యాః ।
హే కోటి-కోటి-జన-ముక్తి-విధాన-దక్షే
శ్రీకాశికే కురు సదా భువి సుప్రభాతమ్ ॥ 7 ॥

యా దేవైరసురైర్మునీంద్రతనయైర్గంధర్వ-యక్షోరగైః
నాగైర్భూతలవాసిభిర్ద్విజవరైస్సంసేవితా సిద్ధయే ।
యా గంగోత్తరవాహినీ-పరిసరే తీర్థైరసంఖ్యైర్వృతా
సా కాశీ త్రిపురారిరాజ-నగరీ దేయాత్ సదా మంగలమ్ ॥ 8 ॥

తీర్థానాం ప్రవరా మనోరథకరీ సంసార-పారాపరా
నందా-నంది-గణేశ్వరైరుపహితా దేవైరశేషైః-స్తుతా ।
యా శంభోర్మణి-కుండలైక-కణికా విష్ణోస్తపో-దీర్ఘికా
సేయం శ్రీమణికర్ణికా భగవతీ దేయాత్ సదా మంగలమ్ ॥ 9 ॥

అభినవ-బిస-వల్లీ పాద-పద్మస్య విష్ణోః
మదన-మథన-మౌలేర్మాలతీ పుష్పమాలా ।
జయతి జయ-పతాకా కాప్యసౌ మోక్షలక్ష్మ్యాః
క్షపిత-కలి-కలంకా జాహ్నవీ నః పునాతు ॥ 10 ॥

గాంగం వారి మనోహారి మురారి-చరణచ్యుతమ్ ।
త్రిపురారి-శిరశ్చారి పాపహారి పునాతు మామ్ ॥ 11 ॥

విఘ్నావాస-నివాసకారణ-మహాగండస్థలాలంబితః
సిందూరారుణ-పుంజ-చంద్రకిరణ-ప్రచ్ఛాది-నాగచ్ఛవిః ।
శ్రీవిఘ్నేశ్వర-వల్లభో గిరిజయా సానందమానందితః (పాఠభేద విశ్వేశ్వర)
స్మేరాస్యస్తవ ఢుంఢిరాజ-ముదితో దేయాత్ సదా మంగలమ్ ॥ 12 ॥

కంఠే యస్య లసత్కరాల-గరలం గంగాజలం మస్తకే
వామాంగే గిరిరాజరాజ-తనయా జాయా భవానీ సతీ ।
నంది-స్కంద-గణాధిరాజ-సహితః శ్రీవిశ్వనాథప్రభుః
కాశీ-మందిర-సంస్థితోఽఖిలగురుః దేయాత్ సదా మంగలమ్ ॥ 13 ॥

శ్రీవిశ్వనాథ కరుణామృత-పూర్ణ-సింధో
శీతాంశు-ఖండ-సమలంకృత-భవ్యచూడ ।
ఉత్తిష్ఠ విశ్వజన-మంగల-సాధనాయ
నిత్యం సర్వజగతః కురు సుప్రభాతమ్ ॥ 14 ॥

శ్రీవిశ్వనాథ వృషభ-ధ్వజ విశ్వవంద్య
సృష్టి-స్థితి-ప్రలయ-కారక దేవదేవ ।
వాచామగోచర మహర్షి-నుతాంఘ్రి-పద్మ
వారాణసీపురపతే కురు సుప్రభాతమ్ ॥ 15 ॥

శ్రీవిశ్వనాథ భవభంజన దివ్యభావ
గంగాధర ప్రమథ-వందిత సుందరాంగ ।
నాగేంద్ర-హార నత-భక్త-భయాపహార
వారాణసీపురపతే కురు సుప్రభాతమ్ ॥ 16 ॥

శ్రీవిశ్వనాథ తవ పాదయుగం నమామి
నిత్యం తవైవ శివ నామ హృదా స్మరామి ।
వాచం తవైవ యశసాఽనఘ భూషయామి
వారాణసీపురపతే కురు సుప్రభాతమ్ ॥ 17 ॥

కాశీ-నివాస-ముని-సేవిత-పాద-పద్మ
గంగా-జలౌఘ-పరిషిక్త-జటాకలాప ।
అస్యాఖిలస్య జగతః సచరాచరస్య
వారాణసీపురపతే కురు సుప్రభాతమ్ ॥ 18 ॥

గంగాధరాద్రితనయా-ప్రియ శాంతమూర్తే
వేదాంత-వేద్య సకలేశ్వర విశ్వమూర్తే ।
కూటస్థ నిత్య నిఖిలాగమ-గీత-కీర్తే
వారాణసీపురపతే కురు సుప్రభాతమ్ ॥ 19 ॥

విశ్వం సమస్తమిదమద్య ఘనాంధకారే
మోహాత్మకే నిపతితం జడతాముపేతమ్ ।
భాసా విభాస్య పరయా తదమోఘ-శక్తే
వారాణసీపురపతే కురు సుప్రభాతమ్ ॥ 20 ॥

సూనుః సమస్త-జన-విఘ్న-వినాశ-దక్షో
భార్యాఽన్నదాన-నిరతా-ఽవిరతం జనేభ్యః ।
ఖ్యాతః స్వయం చ శివకృత్ సకలార్థి-భాజాం
వారాణసీపురపతే కురు సుప్రభాతమ్ ॥ 21 ॥

యే నో నమంతి న జపంతి న చామనంతి
నో వా లపంతి విలపంతి నివేదయంతి ।
తేషామబోధ-శిశు-తుల్య-ధియాం నరాణాం
వారాణసీపురపతే కురు సుప్రభాతమ్ ॥ 22 ॥

శ్రీకంఠ కంఠ-ధృత-పన్నగ నీలకంఠ
సోత్కంఠ-భక్త-నివహోపహితోప-కంఠ ।
భస్మాంగరాగ-పరిశోభిత-సర్వదేహ
వారాణసీపురపతే కురు సుప్రభాతమ్ ॥ 23 ॥

శ్రీపార్వతీ-హృదయ-వల్లభ పంచ-వక్త్ర
శ్రీనీల-కంఠ నృ-కపాల-కలాప-మాల ।
శ్రీవిశ్వనాథ మృదు-పంకజ-మంజు-పాద
వారాణసీపురపతే కురు సుప్రభాతమ్ ॥ 24 ॥

దుగ్ధ-ప్రవాహ-కమనీయ-తరంగ-భంగే
పుణ్య-ప్రవాహ-పరిపావిత-భక్త-సంగే ।
నిత్యం తపస్వి-జన-సేవిత-పాద-పద్మే
గంగే శరణ్య-శివదే కురు సుప్రభాతమ్ ॥ 25 ॥

సానందమానంద-వనే వసంతం ఆనంద-కందం హత-పాప-వృందమ్ ।
వారాణసీ-నాథమనాథ-నాథం శ్రీవిశ్వనాథం శరణం ప్రపద్యే ॥ 26 ॥

ఇతి శ్రీకాశీవిశ్వనాథసుప్రభాతం సంపూర్ణమ్ ।

తరచుగా అడిగే ప్రశ్నలు

What is శ్రీ కాశీ విశ్వనాథ సుప్రాభాతం?

శ్రీ కాశీ విశ్వనాథ సుప్రాభాతం is a devotional text available on Bhakti Granth in the selected language or script.

Which language or script is this version in?

This edition is published in Telugu. Use the language selector to view another available edition.

Can I read శ్రీ కాశీ విశ్వనాథ సుప్రాభాతం online?

Yes. The imported text is available directly on this page for online reading and recitation.

Can I download శ్రీ కాశీ విశ్వనాథ సుప్రాభాతం as a PDF?

If a verified PDF resource was found on the source page, a PDF download button is automatically connected to this page.

How can I share this page?

Use Copy Link, WhatsApp or Facebook in the sticky sharing bar provided by the Bhakti Granth theme.

Are there related devotional texts on Bhakti Granth?

Yes. The Bhakti Granth theme automatically connects texts through language and topic relationships to strengthen navigation and topical coverage.

WhatsApp Facebook