శ్రీ మహాగణేశ పంచరత్నం


ముదాకరాత్త మోదకం సదా విముక్తి సాధకమ్ ।
కళాధరావతంసకం విలాసిలోక రక్షకమ్ ।
అనాయకైక నాయకం వినాశితేభ దైత్యకమ్ ।
నతాశుభాశు నాశకం నమామి తం వినాయకమ్ ॥ 1 ॥

నతేతరాతి భీకరం నవోదితార్క భాస్వరమ్ ।
నమత్సురారి నిర్జరం నతాధికాపదుద్ధరమ్ ।
సురేశ్వరం నిధీశ్వరం గజేశ్వరం గణేశ్వరమ్ ।
మహేశ్వరం తమాశ్రయే పరాత్పరం నిరంతరమ్ ॥ 2 ॥

సమస్త లోక శంకరం నిరస్త దైత్య కుంజరమ్ ।
దరేతరోదరం వరం వరేభ వక్త్రమక్షరమ్ ।
కృపాకరం క్షమాకరం ముదాకరం యశస్కరమ్ ।
మనస్కరం నమస్కృతాం నమస్కరోమి భాస్వరమ్ ॥ 3 ॥

అకించనార్తి మార్జనం చిరంతనోక్తి భాజనమ్ ।
పురారి పూర్వ నందనం సురారి గర్వ చర్వణమ్ ।
ప్రపంచ నాశ భీషణం ధనంజయాది భూషణమ్ ।
కపోల దానవారణం భజే పురాణ వారణమ్ ॥ 4 ॥

నితాంత కాంత దంత కాంతి-మంతకాంతకాత్మజమ్ ।
అచింత్య రూప-మంత హీన-మంతరాయ కృంతనమ్ ।
హృదంతరే నిరంతరం వసంతమేవ యోగినామ్ ।
తమేకదంతమేవ తం విచింతయామి సంతతమ్ ॥ 5 ॥

మహాగణేశ పంచరత్నమాదరేణ యోఽన్వహమ్ ।
ప్రజల్పతి ప్రభాతకే హృది స్మరణ్ గణేశ్వరమ్ ।
అరోగతామదోషతాం సుసాహితీం సుపుత్రతామ్ ।
సమాహితాయు-రష్టభూతి-మభ్యుపైతి సోఽచిరాత్ ॥

తరచుగా అడిగే ప్రశ్నలు

What is శ్రీ మహాగణేశ పంచరత్నం?

శ్రీ మహాగణేశ పంచరత్నం is a Ganesha Stotrams available on Bhakti Granth in the selected language or script.

Which language or script is this version in?

This edition is published in Telugu. Use the language selector to view another available edition.

Can I read శ్రీ మహాగణేశ పంచరత్నం online?

Yes. The imported text is available directly on this page for online reading and recitation.

Can I download శ్రీ మహాగణేశ పంచరత్నం as a PDF?

If a verified PDF resource was found on the source page, a PDF download button is automatically connected to this page.

How can I share this page?

Use Copy Link, WhatsApp or Facebook in the sticky sharing bar provided by the Bhakti Granth theme.

Are there related devotional texts on Bhakti Granth?

Yes. The Bhakti Granth theme automatically connects texts through language and topic relationships to strengthen navigation and topical coverage.

WhatsApp Facebook