నవరత్న మాలికా స్తోత్రం


హారనూపురకిరీటకుండలవిభూషితావయవశోభినీం
కారణేశవరమౌలికోటిపరికల్ప్యమానపదపీఠికామ్ ।
కాలకాలఫణిపాశబాణధనురంకుశామరుణమేఖలాం
ఫాలభూతిలకలోచనాం మనసి భావయామి పరదేవతామ్ ॥ 1 ॥

గంధసారఘనసారచారునవనాగవల్లిరసవాసినీం
సాంధ్యరాగమధురాధరాభరణసుందరాననశుచిస్మితామ్ ।
మంధరాయతవిలోచనామమలబాలచంద్రకృతశేఖరీం
ఇందిరారమణసోదరీం మనసి భావయామి పరదేవతామ్ ॥ 2 ॥

స్మేరచారుముఖమండలాం విమలగండలంబిమణిమండలాం
హారదామపరిశోభమానకుచభారభీరుతనుమధ్యమామ్ ।
వీరగర్వహరనూపురాం వివిధకారణేశవరపీఠికాం
మారవైరిసహచారిణీం మనసి భావయామి పరదేవతామ్ ॥ 3 ॥

భూరిభారధరకుండలీంద్రమణిబద్ధభూవలయపీఠికాం
వారిరాశిమణిమేఖలావలయవహ్నిమండలశరీరిణీమ్ ।
వారిసారవహకుండలాం గగనశేఖరీం చ పరమాత్మికాం
చారుచంద్రవిలోచనాం మనసి భావయామి పరదేవతామ్ ॥ 4 ॥

కుండలత్రివిధకోణమండలవిహారషడ్దలసముల్లస-
త్పుండరీకముఖభేదినీం చ ప్రచండభానుభాసముజ్జ్వలామ్ ।
మండలేందుపరివాహితామృతతరంగిణీమరుణరూపిణీం
మండలాంతమణిదీపికాం మనసి భావయామి పరదేవతామ్ ॥ 5 ॥

వారణాననమయూరవాహముఖదాహవారణపయోధరాం
చారణాదిసురసుందరీచికురశేకరీకృతపదాంబుజామ్ ।
కారణాధిపతిపంచకప్రకృతికారణప్రథమమాతృకాం
వారణాంతముఖపారణాం మనసి భావయామి పరదేవతామ్ ॥ 6 ॥

పద్మకాంతిపదపాణిపల్లవపయోధరాననసరోరుహాం
పద్మరాగమణిమేఖలావలయనీవిశోభితనితంబినీమ్ ।
పద్మసంభవసదాశివాంతమయపంచరత్నపదపీఠికాం
పద్మినీం ప్రణవరూపిణీం మనసి భావయామి పరదేవతామ్ ॥ 7 ॥

ఆగమప్రణవపీఠికామమలవర్ణమంగళశరీరిణీం
ఆగమావయవశోభినీమఖిలవేదసారకృతశేఖరీమ్ ।
మూలమంత్రముఖమండలాం ముదితనాదబిందునవయౌవనాం
మాతృకాం త్రిపురసుందరీం మనసి భావయామి పరదేవతామ్ ॥ 8 ॥

కాలికాతిమిరకుంతలాంతఘనభృంగమంగళవిరాజినీం
చూలికాశిఖరమాలికావలయమల్లికాసురభిసౌరభామ్ ।
వాలికామధురగండమండలమనోహరాననసరోరుహాం
కాలికామఖిలనాయికాం మనసి భావయామి పరదేవతామ్ ॥ 9 ॥

నిత్యమేవ నియమేన జల్పతాం – భుక్తిముక్తిఫలదామభీష్టదామ్ ।
శంకరేణ రచితాం సదా జపేన్నామరత్ననవరత్నమాలికామ్ ॥ 10 ॥

తరచుగా అడిగే ప్రశ్నలు

What is నవరత్న మాలికా స్తోత్రం?

నవరత్న మాలికా స్తోత్రం is a devotional text available on Bhakti Granth in the selected language or script.

Which language or script is this version in?

This edition is published in Telugu. Use the language selector to view another available edition.

Can I read నవరత్న మాలికా స్తోత్రం online?

Yes. The imported text is available directly on this page for online reading and recitation.

Can I download నవరత్న మాలికా స్తోత్రం as a PDF?

If a verified PDF resource was found on the source page, a PDF download button is automatically connected to this page.

How can I share this page?

Use Copy Link, WhatsApp or Facebook in the sticky sharing bar provided by the Bhakti Granth theme.

Are there related devotional texts on Bhakti Granth?

Yes. The Bhakti Granth theme automatically connects texts through language and topic relationships to strengthen navigation and topical coverage.

WhatsApp Facebook