ఏకాత్మతా స్తోత్రం
ఓం సచ్చిదానంద రూపాయ నమోస్తు పరమాత్మనే ।
జ్యోతిర్మయ స్వరూపాయ విశ్వమాంగల్యమూర్తయే ॥
ప్రకృతిః పంచ భూతాని గ్రహాలోకాః స్వరా స్తధా ।
దిశః కాలశ్చ సర్వేషాం సదా కుర్వంతు మంగళం ॥
రత్నాకరా ధౌతపదాం హిమాలయ కిరీటినీం ।
బ్రహ్మరాజర్షి రత్నాఢ్యాం వందే భారత మాతరం ॥
మహేంద్రో మలయః సహ్యో దేవతాత్మా హిమాలయః ।
ధ్యేయో రైవతకో వింధ్యో గిరిశ్చారావలిస్తధా ॥
గంగా సరస్వతీ సింధుర్ బ్రహ్మపుత్రశ్చ గండకీ ।
కావేరీ యమునా రేవా కృష్ణాగోదా మహానదీ ॥
అయోధ్యా మధురా మాయా కాశీకాంచీ అవంతికా ।
వైశాలీ ద్వారికా ధ్యేయా పురీ తక్షశిలా గయా ॥
ప్రయాగః పాటలీ పుత్రం విజయానగరం మహత్ ।
ఇంద్రప్రస్ధం సోమనాధః తధామృతసరః ప్రియం ॥
చతుర్వేదాః పురాణాని సర్వోపనిషదస్తధా ।
రామాయణం భారతం చ గీతా షడ్దర్శనాని చ ॥
జైనాగమా స్త్రిపిటకా గురుగ్రంధః సతాం గిరః ।
ఏషః జ్ఞాననిధిః శ్రేష్ఠః హృది సర్వదా ॥
అరుంధత్యనసూయ చ సావిత్రీ జానకీ సతీ ।
ద్రౌపదీ కణ్ణగీ గార్గీ మీరా దుర్గావతీ తధా ॥
లక్ష్మీ రహల్యా చెన్నమ్మా రుద్రమాంబా సువిక్రమా ।
నివేదితా శారదా చ ప్రణమ్యాః మాతృదేవతాః ॥
శ్రీరామో భరతః కృష్ణో భీష్మో ధర్మ స్తధార్జునః ।
మార్కండేయా హరిశ్చంద్రః ప్రహ్లాదో నారదో ధ్రువః ॥
హనుమాన్ జనకో వ్యాసో వశిష్ఠశ్చ శుకో బలిః ।
దధీచి విశ్వకర్మాణౌ పృధు వాల్మీకి భార్గవాః ॥
భగీరధశ్చైకలవ్యో మనుర్ధన్వంతరిస్తధా ।
శిబిశ్చ రంతిదేవశ్చ పురాణోద్గీత కీర్తయః ॥
బుద్ధోజినేంద్రా గోరక్షః తిరువళ్ళువరస్తధా ।
నాయన్మారాలవారాశ్చ కంబశ్చ బసవేశ్వరః ॥
దేవలో రవిదాసశ్చ కబీరో గురునానకః ।
నరసిస్తులసీదాసో దశమేశో దృఢవ్రతః ॥
శ్రీమత్ శంకరదేవశ్చ బంధూ సాయణమాధవౌ ।
జ్ఞానేశ్వర స్తుకారామో రామదాసః పురందరః ॥
విరజా సహజానందో రామాసంద్స్తధా మహాన్ ।
వితరస్తు సదైవైతే దైవీం సద్గుణ సంపదం ॥
భరతర్షిః కాళిదాసః శ్రీభోజో జకణస్తధా ।
సూరదాసస్త్యాగరాజో రసఖానశ్చ సత్కవిః ॥
రవివర్మా భారతఖండే భాగ్యచంద్రః స భూపతిః ।
కలావంతశ్చ విఖ్యాతాః స్మరణీయ నిరంతరం ॥
అగస్త్యః కంబుకౌండిన్యౌ రాజేంద్రశ్చోలవంశజః ।
అశోకః పుష్యమిత్రశ్చ ఖారవేలాః సునీతిమాన్ ॥
చాణక్య చంద్రగుప్తౌ చ విక్రమః శాలివాహనః ।
సముద్ర గుప్తః శ్రీ హర్షఃశైలేంద్రో బప్పరావలః ॥
లాచిత్ భాస్కరవర్మాచ యశోధర్మా చ హూణజిత్ ।
శ్రీకృష్ణదేవరాయశ్చ లలితాదిత్య ఉద్బలః ॥
ముసునూరి నాయకా తౌ ప్రతాపః శివభూపతిః ।
రణజిత్ సింహ ఇత్యేతే వీరా విఖ్యాత విక్రమాః ॥
వైజ్ఞానికాశ్చ కపిలః కణాదః శుశ్రత స్తధా ।
చరకో భాస్కరాచార్యో వరాహమిహరః సుధీః ॥
నాగార్జునో భరద్వాజః ఆర్యభట్టో వసుర్భుధః ।
ధ్యేయో వేంకటరామశ్చ విజ్ఞా రామానుజాదయః ॥
రామకృష్ణో దయానందో రవీంద్రో రామమోహనః ।
రామతీర్ధో రవిందశ్చ వివేకానంద ఉడ్యశాః ॥
దాదాభాయీ గోపబంధుః తిలకో గాంధిరాదృతాః ।
రమణో మాలవీయశ్చ శ్రీ సుబ్రహ్మణ్య భారతీ ॥
సుభాషః ప్రణవానందః క్రాంతివీరో వినాయకః ।
ఠక్కరో భీమరావశ్చ పులేనారాయణో గురుః ॥
సంఘశక్తిః ప్రణేతారౌ కేశవో మాధవశ్తధా ।
స్మరణీయా సదైవైతే నవచైతన్యదాయకాః ॥
అనుక్తా యే భక్తాః ప్రభుచరణ సంసక్త హృదయాః ।
అవిజ్ఞాతా వీరాః అధిసమరముద్ధ్వస్తరిపవః ॥
సమాజోద్ధర్తారః సుహితకరవిజ్ఞాన నిపుణాః ।
నమ స్తేభ్యో భూయాత్ సకల సుజనేభ్యః ప్రతిదినం ॥
ఇదమేకాత్మతాస్తోత్రం శ్రద్ధయా యః సదా పఠేత్ ।
స రాష్ట్ర ధర్మ నిష్టావాన్ అఖండం భారతం స్మరేత్ ॥
తరచుగా అడిగే ప్రశ్నలు
What is ఏకాత్మతా స్తోత్రం?
ఏకాత్మతా స్తోత్రం is a devotional text available on Bhakti Granth in the selected language or script.
Which language or script is this version in?
This edition is published in Telugu. Use the language selector to view another available edition.
Can I read ఏకాత్మతా స్తోత్రం online?
Yes. The imported text is available directly on this page for online reading and recitation.
Can I download ఏకాత్మతా స్తోత్రం as a PDF?
If a verified PDF resource was found on the source page, a PDF download button is automatically connected to this page.
How can I share this page?
Use Copy Link, WhatsApp or Facebook in the sticky sharing bar provided by the Bhakti Granth theme.
Are there related devotional texts on Bhakti Granth?
Yes. The Bhakti Granth theme automatically connects texts through language and topic relationships to strengthen navigation and topical coverage.