దేవ్యపరాధ క్షమాపణ స్తోత్రం
న మంత్రం నో యంత్రం తదపి చ న జానే స్తుతిమహో
న చాహ్వానం ధ్యానం తదపి చ న జానే స్తుతికథాః ।
న జానే ముద్రాస్తే తదపి చ న జానే విలపనం
పరం జానే మాతస్త్వదనుసరణం క్లేశహరణమ్ ॥ 1 ॥
విధేరజ్ఞానేన ద్రవిణవిరహేణాలసతయా
విధేయాశక్యత్వాత్తవ చరణయోర్యా చ్యుతిరభూత్ ।
తదేతత్ క్షంతవ్యం జనని సకలోద్ధారిణి శివే
కుపుత్రో జాయేత క్వచిదపి కుమాతా న భవతి ॥ 2 ॥
పృథివ్యాం పుత్రాస్తే జనని బహవః సంతి సరలాః
పరం తేషాం మధ్యే విరలతరలోఽహం తవ సుతః ।
మదీయోఽయం త్యాగః సముచితమిదం నో తవ శివే
కుపుత్రో జాయేత క్వచిదపి కుమాతా న భవతి ॥ 3 ॥
జగన్మాతర్మాతస్తవ చరణసేవా న రచితా
న వా దత్తం దేవి ద్రవిణమపి భూయస్తవ మయా ।
తథాపి త్వం స్నేహం మయి నిరుపమం యత్ప్రకురుషే
కుపుత్రో జాయేత క్వచిదపి కుమాతా న భవతి ॥ 4 ॥
పరిత్యక్తా దేవాన్వివిధవిధిసేవాకులతయా
మయా పంచాశీతేరధికమపనీతే తు వయసి ।
ఇదానీం చేన్మాతస్తవ యది కృపా నాపి భవితా
నిరాలంబో లంబోదరజనని కం యామి శరణమ్ ॥ 5 ॥
శ్వపాకో జల్పాకో భవతి మధుపాకోపమగిరా
నిరాతంకో రంకో విహరతి చిరం కోటికనకైః ।
తవాపర్ణే కర్ణే విశతి మనువర్ణే ఫలమిదం
జనః కో జానీతే జనని జపనీయం జపవిధౌ ॥ 6 ॥
చితాభస్మాలేపో గరళమశనం దిక్పటధరో
జటాధారీ కంఠే భుజగపతిహారీ పశుపతిః ।
కపాలీ భూతేశో భజతి జగదీశైకపదవీం
భవానీ త్వత్పాణిగ్రహణపరిపాటీ ఫలమిదమ్ ॥ 7 ॥
న మోక్షస్యాకాంక్షా న చ విభవవాంఛాపి చ న మే
న విజ్ఞానాపేక్షా శశిముఖి సుఖేచ్ఛాపి న పునః ।
అతస్త్వాం సంయాచే జనని జననం యాతు మమ వై
మృడానీ రుద్రాణీ శివ శివ భవానీతి జపతః ॥ 8 ॥
నారాధితాసి విధినా వివిధోపచారైః
కిం రూక్షచింతనపరైర్న కృతం వచోభిః ।
శ్యామే త్వమేవ యది కించన మయ్యనాథే
ధత్సే కృపాముచితమంబ పరం తవైవ ॥ 9 ॥
ఆపత్సు మగ్నః స్మరణం త్వదీయం
కరోమి దుర్గే కరుణార్ణవే శివే ।
నైతచ్ఛఠత్వం మమ భావయేథాః
క్షుధాతృషార్తాః జననీం స్మరంతి ॥ 10 ॥
జగదంబ విచిత్రమత్ర కిం
పరిపూర్ణా కరుణాస్తి చేన్మయి ।
అపరాధపరంపరావృతం
న హి మాతా సముపేక్షతే సుతమ్ ॥ 11 ॥
మత్సమః పాతకీ నాస్తి పాపఘ్నీ త్వత్సమా న హి ।
ఏవం జ్ఞాత్వా మహాదేవీ యథా యోగ్యం తథా కురు ॥ 12 ॥
ఇతి శ్రీమచ్ఛంకరాచార్య విరచితం దేవ్యపరాధక్షమాపణ స్తోత్రమ్ ।
తరచుగా అడిగే ప్రశ్నలు
What is దేవ్యపరాధ క్షమాపణ స్తోత్రం?
దేవ్యపరాధ క్షమాపణ స్తోత్రం is a Devi Stotrams available on Bhakti Granth in the selected language or script.
Which language or script is this version in?
This edition is published in Telugu. Use the language selector to view another available edition.
Can I read దేవ్యపరాధ క్షమాపణ స్తోత్రం online?
Yes. The imported text is available directly on this page for online reading and recitation.
Can I download దేవ్యపరాధ క్షమాపణ స్తోత్రం as a PDF?
If a verified PDF resource was found on the source page, a PDF download button is automatically connected to this page.
How can I share this page?
Use Copy Link, WhatsApp or Facebook in the sticky sharing bar provided by the Bhakti Granth theme.
Are there related devotional texts on Bhakti Granth?
Yes. The Bhakti Granth theme automatically connects texts through language and topic relationships to strengthen navigation and topical coverage.