శ్రీమద్భగవద్గీతా పారాయణ – గీతా మహాత్మ్యం
అథ గీతామాహాత్మ్యం
ధరోవాచ
భగవన్ పరమేశాన భక్తిరవ్యభిచారిణీ ।
ప్రారబ్ధం భుజ్యమానస్య కథం భవతి హే ప్రభో ॥ 1 ॥
శ్రీవిష్ణురువాచ
ప్రారబ్ధం భుజ్యమానో హి గీతాభ్యాసరతః సదా ।
స ముక్తః స సుఖీ లోకే కర్మణా నోపలిప్యతే ॥ 2 ॥
మహాపాపాదిపాపాని గీతాధ్యానం కరోతి చేత్ ।
క్వచిత్స్పర్శం న కుర్వంతి నలినీదలమంబువత్ ॥ 3 ॥
గీతాయాః పుస్తకం యత్ర యత్ర పాఠః ప్రవర్తతే ।
తత్ర సర్వాణి తీర్థాని ప్రయాగాదీని తత్ర వై ॥ 4 ॥
సర్వే దేవాశ్చ ఋషయః యోగినః పన్నగాశ్చ యే ।
గోపాలా గోపికా వాఽపి నారదోద్ధవపార్షదైః ॥ 5 ॥
సహాయో జాయతే శీఘ్రం యత్ర గీతా ప్రవర్తతే ।
యత్ర గీతావిచారశ్చ పఠనం పాఠనం శ్రుతమ్ ।
తత్రాహం నిశ్చితం పృథ్వి నివసామి సదైవ హి ॥ 6 ॥
గీతాశ్రయేఽహం తిష్ఠామి గీతా మే చోత్తమం గృహమ్ ।
గీతాజ్ఞానముపాశ్రిత్య త్రీँల్లోకాన్-పాలయామ్యహమ్ ॥ 7 ॥
గీతా మే పరమా విద్యా బ్రహ్మరూపా న సంశయః ।
అర్ధమాత్రాక్షరా నిత్యా స్వానిర్వాచ్యపదాత్మికా ॥ 8 ॥
చిదానందేన కృష్ణేన ప్రోక్తా స్వముఖతోఽర్జునమ్ ।
వేదత్రయీ పరానందా తత్త్వార్థజ్ఞానసంయుతా ॥ 9 ॥
యోఽష్టాదశం జపేన్నిత్యం నరో నిశ్చలమానసః ।
జ్ఞానసిద్ధిం స లభతే తతో యాతి పరం పదమ్ ॥ 10 ॥
పాఠేఽసమర్థః సంపూర్ణే తతోఽర్ధం పాఠమాచరేత్ ।
తదా గోదానజం పుణ్యం లభతే నాత్ర సంశయః ॥ 11 ॥
త్రిభాగం పఠమానస్తు గంగాస్నానఫలం లభేత్ ।
షడంశం జపమానస్తు సోమయాగఫలం లభేత్ ॥ 12 ॥
ఎకాధ్యాయం తుయో నిత్యం పఠతే భక్తిసంయుతః ।
రుద్రలోకమవాప్నోతి గణో భూత్వా వసేచ్చిరమ్ ॥ 13 ॥
అధ్యాయం శ్లోకపాదం వా నిత్యం యః పఠతే నరః ।
స యాతి నరతాం యావత్ మన్వంతరం వసుంధరే ॥ 14 ॥
గీతాయాః శ్లోకదశకం సప్త పంచ చతుష్టయమ్ ।
ద్వౌత్రీనేకం తదర్ధం వా శ్లోకానాం యః పఠేన్నరః ॥ 15 ॥
చంద్రలోకమవాప్నోతి వర్షాణామయుతం ధృవమ్ ।
గీతాపాఠసమాయుక్తః మృతో మానుషతాం వ్రజేత్ ॥ 16 ॥
గీతాభ్యాసం పునః కృత్వా లభతే ముక్తిముత్తమమ్ ।
గీతేత్యుచ్చారసంయుక్తః మ్రియమాణో గతిం లభేత్ ॥ 17 ॥
గీతార్థశ్రవణాసక్తః మహాపాపయుతోఽపి వా ।
వైకుంఠం సమవాప్నోతి విష్ణునా సహమోదతే ॥ 18 ॥
గీతార్థం ధ్యాయతే నిత్యం కృత్వా కర్మాణి భూరిశః ।
జీవన్ముక్తః స విజ్ఞేయః దేహాంతే పరమం పదమ్ ॥ 19 ॥
మలనిర్మోచనం పుంసాం జలస్నానం దినే దినే ।
సకృద్గీతాంభసి స్నానం సంసారమలనాశనమ్ ॥ 20 ॥
గీతామాశ్రిత్య బహవః భూభుజో జనకాదయః ।
నిర్ధూతకల్మషా లోకే గీతా యాతాః పరం పదమ్ ॥ 21 ॥
తే శృణ్వంతి పఠంత్యేవ గీతాశాస్త్రమహర్నిశమ్ ।
న తే వై మానుషా జ్ఞేయా దేవా ఏవ న సంశయః ॥ 22 ॥
జ్ఞానాజ్ఞానకృతం నిత్యం ఇంద్రియైర్జనితం చ యత్ ।
తత్సర్వం నాశమాయాతి గీతాపాఠేన తక్షణమ్ ॥ 23 ॥
ధిక్ తస్య జ్ఞానమాచారం వ్రతం చేష్టాం తపో యశః ।
గీతార్థపఠనం నాఽస్తి నాధమస్తత్పరో జనః ॥ 24 ॥
సంసారసాగరం ఘోరం తర్తుమిచ్ఛతి యో జనః ।
గీతానావం సమారుహ్య పారం యాతి సుఖేన సః ॥ 25 ॥
గీతాయాః పఠనం కృత్వా మాహాత్మ్యం నైవ యః పఠేత్ ।
వృథా పాఠో భవేత్తస్య శ్రమ ఏవ హ్యుదాహృతః ॥ 26 ॥
ఏతన్మాహాత్మ్యసంయుక్తం గీతాభ్యాసం కరోతి యః ।
స తత్ఫలమవాప్నోతి దుర్లభాం గతిమాప్నుయాత్ ॥ 27 ॥
సూత ఉవాచ
మాహాత్మ్యమేతద్గీతాయాః మయా ప్రోక్తం సనాతనమ్ ।
గీతాంతే చ పఠేద్యస్తు యదుక్తం తత్ఫలం భవేత్ ॥ 28 ॥
ఇతి శ్రీ వరాహపురాణే శ్రీ గీతామాహాత్మ్యం సంపూర్ణమ్ ॥
ఓం శాంతిః శాంతిః శాంతిః ॥
తరచుగా అడిగే ప్రశ్నలు
What is శ్రీమద్భగవద్గీతా పారాయణ - గీతా మహాత్మ్యం?
శ్రీమద్భగవద్గీతా పారాయణ - గీతా మహాత్మ్యం is a Bhagavad Gita available on Bhakti Granth in the selected language or script.
Which language or script is this version in?
This edition is published in Telugu. Use the language selector to view another available edition.
Can I read శ్రీమద్భగవద్గీతా పారాయణ - గీతా మహాత్మ్యం online?
Yes. The imported text is available directly on this page for online reading and recitation.
Can I download శ్రీమద్భగవద్గీతా పారాయణ - గీతా మహాత్మ్యం as a PDF?
If a verified PDF resource was found on the source page, a PDF download button is automatically connected to this page.
How can I share this page?
Use Copy Link, WhatsApp or Facebook in the sticky sharing bar provided by the Bhakti Granth theme.
Are there related devotional texts on Bhakti Granth?
Yes. The Bhakti Granth theme automatically connects texts through language and topic relationships to strengthen navigation and topical coverage.