అన్నమయ్య కీర్తన కామధేనువిదే


కామధేను విదే కల్పవృక్ష మిదే
ప్రామాణ్యము గల ప్రపన్నులకు ॥

హరినామజపమే ఆభరణంబులు
పరమాత్మునినుతి పరిమళము ।
దరణిదరు పాదసేవే భోగము
పరమంబెరిగిన ప్రపన్నులకు ॥

దేవుని ధ్యానము దివ్యాన్నంబులు
శ్రీవిభు భక్తే జీవనము ।
ఆవిష్ణు కైంకర్యమే సంసారము
పావనులగు యీ ప్రపన్నులకు ॥

యేపున శ్రీవేంకటేశుడే సర్వము
దాపై యితని వందనమే విధి ।
కాపుగ శరణాగతులే చుట్టాలు
పై పయి గెలిచిన ప్రపన్నులకు ॥

తరచుగా అడిగే ప్రశ్నలు

What is అన్నమయ్య కీర్తన కామధేనువిదే?

అన్నమయ్య కీర్తన కామధేనువిదే is a Annamayya Keerthanas available on Bhakti Granth in the selected language or script.

Which language or script is this version in?

This edition is published in Telugu. Use the language selector to view another available edition.

Can I read అన్నమయ్య కీర్తన కామధేనువిదే online?

Yes. The imported text is available directly on this page for online reading and recitation.

Can I download అన్నమయ్య కీర్తన కామధేనువిదే as a PDF?

If a verified PDF resource was found on the source page, a PDF download button is automatically connected to this page.

How can I share this page?

Use Copy Link, WhatsApp or Facebook in the sticky sharing bar provided by the Bhakti Granth theme.

Are there related devotional texts on Bhakti Granth?

Yes. The Bhakti Granth theme automatically connects texts through language and topic relationships to strengthen navigation and topical coverage.

WhatsApp Facebook